Difference between revisions of "Toer agriculture introduction activity2"
Jump to navigation
Jump to search
Line 10: | Line 10: | ||
==టి.ఎల్.ఎం.: == | ==టి.ఎల్.ఎం.: == | ||
వివిధ రకాల ధాన్యాల కు సంభందించిన ఫోటోలు. <br> | వివిధ రకాల ధాన్యాల కు సంభందించిన ఫోటోలు. <br> | ||
− | https://www.youtube.com/watch?v=FtxrgI2xdUM | + | [https://www.youtube.com/watch?v=FtxrgI2xdUM Video by Balaji Sir on agriculture] |
− | {{#widget:YouTube|id=FtxrgI2xdUM}} | + | {{#widget:YouTube|id=FtxrgI2xdUM}} |
+ | |||
==సోపానాలు:== | ==సోపానాలు:== | ||
1. చిత్రాలను పరిశీలింప చేయాలి. | 1. చిత్రాలను పరిశీలింప చేయాలి. |
Revision as of 13:13, 9 April 2015
khareef and rabi
లక్ష్యములు:
- . ఖరీఫ్ మరియు రబీ పంటలను గుర్తిస్తారు.జాబితా తయారు చెస్తారు.పట్టికలో నమోదు చెస్తారు
- ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాలలో పండే పంటలను గుర్తిస్తారు, జాబితా తయారు చెస్తారు
పద్దతి
చిత్రములు చూపించి పరిశీలనలను నమోదు చేయించాలి.వర్గీకరింపజేయాలి.
సమయము:
25 నిమిషాలు.
టి.ఎల్.ఎం.:
వివిధ రకాల ధాన్యాల కు సంభందించిన ఫోటోలు.
Video by Balaji Sir on agriculture
సోపానాలు:
1. చిత్రాలను పరిశీలింప చేయాలి. 2. ఖరీఫ్ పంటలను గుర్తింపచేయాలి. 3. రబీ పంటలను గుర్తింపచేయాలి 4. ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాలలో పండే పంటలను గుర్తింపచేయాలి,పట్టికలో నమోదు చేయించాలి.