Toer agriculture

From Karnataka Open Educational Resources
Revision as of 11:48, 9 April 2015 by Ranjani (talk | contribs) (Created page with "=Concept Map= =Notes For Teacher -(ముఖ్యాంశాలు)= మనం మన అహర అవసరాల కోసం ప్రధానంగా వ్యవస...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

Concept Map

Notes For Teacher -(ముఖ్యాంశాలు)

మనం మన అహర అవసరాల కోసం ప్రధానంగా వ్యవసాయం ఫైన ఆధార పడుతున్నాం మనం తినే ఆహార పదార్దాలన్ని చాలా వరకు మొక్కల నుండి లభించేవే. మొక్కలను అధిక సంఖ్యలో పెంచాడాన్ని పంట అంటారు. పంటలు పండించే వృత్తి నే వ్యవసాయం అంటారు. మొక్కల నుండి ఆహరాన్ని ఉత్పత్తి చేయడంలో వివిధ రకాల యాజమాన్య పధ్దతులు వుంటాయి. మొక్కల నుండి ఆహరాన్ని ఉత్పత్తి చేయడంలో వివిధ రకాల యాజమాన్య పధ్దతులు వుంటాయి. పంటలను ఎప్పుడు పండించాలి,ఏ ఏ విశయాల పై పంట ధిగుబడి ఆధారపడి వుంటుంది మొదలగు విశయాలు చాలా ముక్యమైనవి. వరి సాగు వ్యవసాయ పనుల్లొ నేలని సిద్దం చెయడం నుండి పంటను భద్రపర్చడం వరకు అనేక పద్దతులు వుంటాయి. రైతులు కొన్ని రకాల పంటలను ఖరీఫ్ లో కొన్ని రకాల పంటలను రబీ లో పండిస్తారు. వరి పంటను ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాల లో పండిస్తారు.

వరి సాగు / వ్యవసాయ పనులు.
వ్యవసాయ పనులు ( నాటడం నుండి దాచడం వరకు)

1. నేలను సిద్దం చెయడం pulses_blackgram_clip_image002_0003.jpg