Telangana maths workshop1 dec 2015-16

From Karnataka Open Educational Resources
Jump to navigation Jump to search

Objectives of the workshop

The first MRP workshop for Mathematics is being conducted from Dec 8-12, 2015.

Agenda

  1. Agenda

Participant Profile

  1. Participant Information Form
  2. View the participant information



Day 1

  1. Importance of Free and Open Source Environment
  2. Circulars on adopting Public (Free and Open Source) Software
  3. Ubuntu
  4. Creation of a personal digital library
    1. Internet – a new method of learning
    2. Note_on_Internet_access
    3. How to access the internet
    4. How to create a Personal Digital Library
  5. Using a text editor

Day 2

  1. Emailing
  2. Geogebra
  3. Text editing
  4. Combining images and text

See here for videos on Ubuntu, Libre Office, GIMP, Geogebra

Day 3

  1. Freemind
  2. Handout for Freemind
  3. Geogebra
    1. Conditional display of text
    2. Check boxes for input
    3. Construction of triangles (given 2 sides and angle, given 2 angles and side, given 3 sides)
    4. Construction of quadrilaterals (square, rhombus, parallelogram, give sides and diagonal)
    5. Construction of concurrent lines in a triangle
    6. Construction of Direct Common Tangent
    7. Area tool
    8. Use of input bar
  4. Emailing
  5. Text editing

Day 4

  1. Geogebra
  2. Screencast Recording
  3. Ubuntu Installation
  4. Ubuntu Installation Video

Video on Kalpavriksha installation produced by Balaji Sir, UPS Kondapur

Day 5

  1. Emailing
  2. [Spreadsheets]
  3. Participant feedback form
  4. Combining images and text

Participant Feedback

Click here to give feedback.

Homework

  1. Practice Geogebra
  2. Send Emails
  3. Complete resource book translation by district (use Google translate if required)
  4. Identify district lab and plan for training


At Workshop

Workshop photos >


Workshop Reports

Maths 1nd batch report(8-12-2015)

1st Day

1sd Day report
Our First day class started at 11.00am with addressing by Sri B.Vijaya Rao. He explained Importance of this programme.

Mr Rakesh from ITFC Bangalore started the training session with Ubuntu Operating System and Its applications and tools. Its very interesting open source software.
The next session Started after lunch break with Rakesh sir about Prepare a document. We learned Prepare a document and insert the images and Videos with hyper link.
Last session started with Rakesh Sir is about Mailing. We learned how to create mail id and Send mails and attachments. First Day Class is closed at 5.30pm.

- Ramesh Koora SA(M)
GHS Sapthagiri Colony Karimnagar

2nd Day

2nd Day report
తేది 9-12-2015 ఉదయం 9.30 ని॥లకు సెషన్ ప్రారంభం అయినది. మొదట శ్రీ రమేష్ కూర, కరీంనగర్ గారు నిన్నటి రోజు జరిగిన కార్యక్రమాల గురించి నివేదిక చదివి వినిపించారు.
తర్వాత నిన్నటి రోజు జరిగిన కార్యక్రమాలపై సమీక్ష జరపడం జరిగినది. శిక్షణార్థులందరు సాయంత్రం 5.00 గం॥ తర్వాత కూడా అదనంగా ప్రాక్టీస్ చేసుకొనడానికి అవకాశం కల్పించాలని కోరడం జరిగినది. దీనికి రీసోర్స్ పర్సన్ లు కూడా అంగీకరించడం జరిగినది. తరువాత శ్రీ రాకేశ్ గారు తెలుగులో టైప్ చేయడం , అంతర్జాలం లో తెలుగులో వెబ్ సైట్లను వెదికే విధానాన్ని రీసోర్స్ పర్సన్ తెలిపినారు. తరువాత సెషన్ శిక్షణార్థులకు కొన్ని కృత్యాలను అప్పగించడం జరిగినది
టీ సెషన్ ముగిసిన తర్వాత శ్రీమతి రంజని గారు కర్ణాటక లో గత 5 సం॥ గా అక్కడి ప్రభుత్వ పాఠశాలల యందు జరుగుతున్న కార్యక్రమాల గురించి, అక్కడ టీచర్లకు అందించిన శిక్షణ మరియు దానివల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిగిన లాభం మొదలైన వాటి గురించి వివరించినారు. అదేవిధంగా తెలంగాణ లో కూడా అందరు ఉపాధ్యాయులకు శిక్షణ అందించి, తద్వారా విద్యార్థులకు బోధించడంలో దృశ్య, శ్రవణ ఉపకరణాలను వినియోగించడం, కావలసిన డిజిటల్ పాఠాలను తయారుచేయడం మొదలైన విషయాలపై శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపినారు.
తరువాత 1.00 నుండి 2.00 వరకు మధ్యాహ్న భోజన విరామము ప్రకటించారు. 2.00 గం॥ లకు మధ్యాహ్న భోజన విరామం తరువాత శ్రీ రాకేశ్ గారు జి.మెయిల్ అకౌంట్ నుండి ఒకరి కంటే ఎక్కువ మందికి మెయిల్ పంపే విధానాన్ని, మెయిల్ కంపోజ్ చేసినప్పుడు సిగ్నేచర్ ను ఎలా అటాచ్ చేయాలో వివరించి,ప్రతి ఒక్కరు మరో ఇద్దరికి మెయిల్ చెయ్యమని చెప్పగా శిక్షణార్థులందరు ఇచ్చిన పనిని పూర్తి చేసారు. ఆ తరువాత మహేశ్వర్ రెడ్డి, ఆర్.పి గారు జియో జిబ్రా అప్లికేషన్ గురించి వివరించారు. ప్రతి జిల్లాకు చెందిన శిక్షణార్థులకు రెండు అంశాలపై జియో జిబ్రా అప్లికేషన్ ఉపయోగించి వివిధ జ్యామితీయ ఆకారాలను తయారుచేయమని చెప్పారు.
ఆ తరువాత శ్రీనివాసులు, ఆర్.పి గారు జియో జిబ్రా అప్లికేషన్ లో ఉన్న అంశాలను ప్రొజెక్టర్ ద్వారా కృత్యాలను చేసి చూపిస్తూ వివరించారు. ఆ తరువాత అందరు తమకు కేటాయించిన కృత్యాలను పూర్తి చేసి ఆర్,పి. లకు చూయించి వారి సూచనలను తీసుకున్నారు.
ఇంతటితో 2వ రోజు శిక్షణ సాయంత్రం 7.00 లకు పూర్తి అయినది.
నివేదిక సమర్పించిన వారు
1) డి.చంద్ర శేఖర్
2) టి.శ్రీనివాస్
3) యన్.అశోక్ కుమార్
4) పి.సిద్దిరాం గౌడ్