Anonymous

Changes

From Karnataka Open Educational Resources
Line 100: Line 100:
Maths 2nd batch report(20-12-2015)

Maths 2nd batch report(20-12-2015)

'''1st Day'''

'''1st Day'''

తేది:20/12/2015

మొదటి రోజు నివేక

ఉ॥9.30 గం.లకు Digital content యొక్క 2వ సెషన్ ప్రారంభమయింది. ముందుగా కోర్స్ డైరెక్టర్ శ్రీ విజయరావు గారు మాట్లడుతూ కోర్సు గురించి వివరించారు. ఆ తరువాత శ్రీ మహేశ్వర్ రెడ్ది గారు మరియు శ్రీ నాగరాజు గారు టెంప్లెంట్స్ గురించి వివరించారు.ఆ తరువాత శ్రీ రాకేశ్ గారు రికార్డు మై డెస్క్ టాప్ గురించి డబ్బింగ్ గురించి వివరించారు ‌‌‌youtube download  ఎలా చేయాలో తెలియజేసారు.భోజన విరామం.1గం॥ నుండి 2గం॥ల వరకు

2గం॥లకు రాకేష్ గారు ‌‌‌Video మరియు  Audio లో లోపాలు ఏమైనా ఉంటే ఎలా సరిచేయాలో వివరించారు. ఆ తర్వాత practice  చేయడానికి సమయం ఇచ్చారు.ఆ తర్వాత శ్రీ నాగరాజు గారు Phet ను ఉపయోగించి Physics & Chemistry ప్రయోగాలు పిల్లలకు ఏవిధంగా చెప్పాలో చక్కగా వివరించారు. ఆ తర్వాత Practice చేయడానికి కెటయించారు.

సా॥ 6 గం॥లకు మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.

నివేదిక సమర్పించిన వారు : శ్రీ కె. రవిశంకర్, శ్రీ ఎ.మల్లికార్జున్ మహబుబ్ నగర్

'''2nd Day'''

'''2nd Day'''

Date -21-12-2015

Date -21-12-2015

1,287

edits