Difference between revisions of "Toer agriculture"

From Karnataka Open Educational Resources
Jump to navigation Jump to search
m (Text replacement - "</mm>" to "")
 
(12 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
=Concept Map=
 
=Concept Map=
 
+
[[File:varisagu_mindmap.mm|Flash]]
  
 
=Notes For Teacher -(ముఖ్యాంశాలు)=
 
=Notes For Teacher -(ముఖ్యాంశాలు)=
Line 12: Line 12:
 
|1. నేలను సిద్దం చెయడం
 
|1. నేలను సిద్దం చెయడం
 
|[[Image:pulses_blackgram_clip_image002_0003.jpg]]
 
|[[Image:pulses_blackgram_clip_image002_0003.jpg]]
 +
|-
 +
|2. విత్తనాలు నాటడం.
 +
|[[Image:farmers-l.jpg]]
 +
|-
 +
|3. ఎరువులు అందించడం.
 +
|[[Image:MA25RAMNAD-SOWING_257409f.jpg]]
 +
|-
 +
|4. నీటి పారుదల
 +
|[[Image:BL17_FARM_WORK_1270823f.jpg]]
 +
|-
 +
|5.కలుపు తీయడం.
 +
|[[Image:strip-crop.jpg]]
 
|}
 
|}
 +
 +
=Teaching Outlines=
 +
==భావన 1 : పంటలను ఎప్పుడు పండిస్తారు ?==
 +
===లక్ష్యాలు===
 +
#దీర్గకాలిక స్వల్పకాలిక పంటలకు ఉదాహారణలు ఇస్తారు.
 +
#రబీ,ఖరీఫ్ పంటలు అంటే ఎమిటో వివరిస్తారు.
 +
#రబీ,ఖరీఫ్ పంటలకు ఉదాహారణలు ఇస్తారు.
 +
#ఏ కాలం లో ఏ పంట పండిస్తారో వివరిస్తారు.
 +
#ఏ ప్రదేశంలో ఏ ఏ పంటలు పండుతాయో పటంలో గుర్తిస్తారు.
 +
 +
===Activities===
 +
#[[Toer_agriculture_introduction_activity1|Activity 1 - భారతదేశ పట పరిశీలన- పంటల గుర్తింపు]]
 +
#[[Toer_agriculture_introduction_activity2|Activity 2 - ఖరీఫ్ మరియు రబీ పంటలు]]

Latest revision as of 16:12, 17 May 2017

Concept Map

[maximize]

Notes For Teacher -(ముఖ్యాంశాలు)

మనం మన అహర అవసరాల కోసం ప్రధానంగా వ్యవసాయం ఫైన ఆధార పడుతున్నాం మనం తినే ఆహార పదార్దాలన్ని చాలా వరకు మొక్కల నుండి లభించేవే. మొక్కలను అధిక సంఖ్యలో పెంచాడాన్ని పంట అంటారు. పంటలు పండించే వృత్తి నే వ్యవసాయం అంటారు. మొక్కల నుండి ఆహరాన్ని ఉత్పత్తి చేయడంలో వివిధ రకాల యాజమాన్య పధ్దతులు వుంటాయి. మొక్కల నుండి ఆహరాన్ని ఉత్పత్తి చేయడంలో వివిధ రకాల యాజమాన్య పధ్దతులు వుంటాయి. పంటలను ఎప్పుడు పండించాలి,ఏ ఏ విశయాల పై పంట ధిగుబడి ఆధారపడి వుంటుంది మొదలగు విశయాలు చాలా ముక్యమైనవి. వరి సాగు వ్యవసాయ పనుల్లొ నేలని సిద్దం చెయడం నుండి పంటను భద్రపర్చడం వరకు అనేక పద్దతులు వుంటాయి. రైతులు కొన్ని రకాల పంటలను ఖరీఫ్ లో కొన్ని రకాల పంటలను రబీ లో పండిస్తారు. వరి పంటను ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాల లో పండిస్తారు.

వరి సాగు / వ్యవసాయ పనులు.
వ్యవసాయ పనులు ( నాటడం నుండి దాచడం వరకు)

1. నేలను సిద్దం చెయడం Pulses blackgram clip image002 0003.jpg
2. విత్తనాలు నాటడం. Farmers-l.jpg
3. ఎరువులు అందించడం. MA25RAMNAD-SOWING 257409f.jpg
4. నీటి పారుదల BL17 FARM WORK 1270823f.jpg
5.కలుపు తీయడం. Strip-crop.jpg

Teaching Outlines

భావన 1 : పంటలను ఎప్పుడు పండిస్తారు ?

లక్ష్యాలు

  1. దీర్గకాలిక స్వల్పకాలిక పంటలకు ఉదాహారణలు ఇస్తారు.
  2. రబీ,ఖరీఫ్ పంటలు అంటే ఎమిటో వివరిస్తారు.
  3. రబీ,ఖరీఫ్ పంటలకు ఉదాహారణలు ఇస్తారు.
  4. ఏ కాలం లో ఏ పంట పండిస్తారో వివరిస్తారు.
  5. ఏ ప్రదేశంలో ఏ ఏ పంటలు పండుతాయో పటంలో గుర్తిస్తారు.

Activities

  1. Activity 1 - భారతదేశ పట పరిశీలన- పంటల గుర్తింపు
  2. Activity 2 - ఖరీఫ్ మరియు రబీ పంటలు