Changes

Jump to navigation Jump to search
Line 87: Line 87:
=Workshop Reports=

=Workshop Reports=

Maths 1nd batch report(8-12-2015)

Maths 1nd batch report(8-12-2015)

'''1st Day'''

==1st Day==

'''1sd Day report'''

Our First day class started at 11.00am with addressing by Sri B.Vijaya Rao. He explained Importance of this programme.

Our First day class started at 11.00am with addressing by Sri B.Vijaya Rao. He explained Importance of this programme.

Mr Rakesh from ITFC Bangalore started the training session with Ubuntu Operating System and Its applications and tools.  Its very interesting open source software.

Mr Rakesh from ITFC Bangalore started the training session with Ubuntu Operating System and Its applications and tools.  Its very interesting open source software.

The next session Started after lunch break with Rakesh sir about Prepare a document. We learned Prepare a document and insert the images and Videos with hyper link.

The next session Started after lunch break with Rakesh sir about Prepare a document. We learned Prepare a document and insert the images and Videos with hyper link.

Last session started with Rakesh Sir is about Mailing. We learned how to create mail id and Send mails and attachments.

Last session started with Rakesh Sir is about Mailing. We learned how to create mail id and Send mails and attachments.

First Day Class is closed at 5.30pm.

First Day Class is closed at 5.30pm.

- Ramesh Koora SA(M)

GHS Sapthagiri Colony Karimnagar

'''2nd Day'''

తేది 9-12-2015 ఉదయం 9.30 ని॥లకు సెషన్ ప్రారంభం అయినది. మొదట శ్రీ రమేష్ కూర, కరీంనగర్ గారు నిన్నటి రోజు జరిగిన కార్యక్రమాల గురించి నివేదిక చదివి వినిపించారు.

తర్వాత నిన్నటి రోజు జరిగిన కార్యక్రమాలపై సమీక్ష జరపడం జరిగినది. శిక్షణార్థులందరు సాయంత్రం 5.00 గం॥ తర్వాత కూడా అదనంగా ప్రాక్టీస్ చేసుకొనడానికి అవకాశం కల్పించాలని కోరడం జరిగినది. దీనికి రీసోర్స్ పర్సన్ లు కూడా అంగీకరించడం జరిగినది. తరువాత  శ్రీ రాకేశ్ గారు తెలుగులో టైప్ చేయడం , అంతర్జాలం లో తెలుగులో వెబ్ సైట్లను వెదికే విధానాన్ని రీసోర్స్ పర్సన్ తెలిపినారు. తరువాత సెషన్ శిక్షణార్థులకు కొన్ని కృత్యాలను అప్పగించడం జరిగినది

టీ సెషన్ ముగిసిన తర్వాత శ్రీమతి రంజని గారు కర్ణాటక లో గత 5 సం॥ గా అక్కడి ప్రభుత్వ పాఠశాలల యందు జరుగుతున్న కార్యక్రమాల గురించి, అక్కడ టీచర్లకు అందించిన శిక్షణ మరియు దానివల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిగిన లాభం మొదలైన వాటి గురించి వివరించినారు. అదేవిధంగా తెలంగాణ లో కూడా అందరు ఉపాధ్యాయులకు శిక్షణ అందించి, తద్వారా విద్యార్థులకు బోధించడంలో దృశ్య, శ్రవణ ఉపకరణాలను వినియోగించడం, కావలసిన డిజిటల్ పాఠాలను తయారుచేయడం మొదలైన విషయాలపై శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపినారు.

తరువాత 1.00 నుండి 2.00 వరకు మధ్యాహ్న భోజన విరామము ప్రకటించారు. 2.00 గం॥ లకు మధ్యాహ్న భోజన విరామం తరువాత శ్రీ రాకేశ్ గారు  జి.మెయిల్ అకౌంట్ నుండి ఒకరి కంటే ఎక్కువ మందికి మెయిల్ పంపే విధానాన్ని, మెయిల్ కంపోజ్ చేసినప్పుడు సిగ్నేచర్ ను ఎలా అటాచ్ చేయాలో వివరించి,ప్రతి ఒక్కరు మరో ఇద్దరికి మెయిల్ చెయ్యమని చెప్పగా శిక్షణార్థులందరు ఇచ్చిన పనిని పూర్తి చేసారు. ఆ తరువాత మహేశ్వర్ రెడ్డి, ఆర్.పి గారు జియో జిబ్రా అప్లికేషన్ గురించి వివరించారు. ప్రతి జిల్లాకు చెందిన శిక్షణార్థులకు రెండు అంశాలపై జియో జిబ్రా అప్లికేషన్ ఉపయోగించి వివిధ జ్యామితీయ ఆకారాలను తయారుచేయమని చెప్పారు.

ఆ తరువాత శ్రీనివాసులు, ఆర్.పి గారు జియో జిబ్రా అప్లికేషన్ లో ఉన్న అంశాలను ప్రొజెక్టర్ ద్వారా కృత్యాలను చేసి చూపిస్తూ వివరించారు. ఆ తరువాత అందరు తమకు కేటాయించిన కృత్యాలను పూర్తి చేసి ఆర్,పి. లకు చూయించి వారి సూచనలను తీసుకున్నారు.

ఇంతటితో 2వ రోజు శిక్షణ సాయంత్రం 7.00 లకు పూర్తి అయినది.

నివేదిక సమర్పించిన వారు

1) డి.చంద్ర శేఖర్

2) టి.శ్రీనివాస్

3) యన్.అశోక్ కుమార్

4) పి.సిద్దిరాం గౌడ్

207

edits

Navigation menu