తర్వాత నిన్నటి రోజు జరిగిన కార్యక్రమాలపై సమీక్ష జరపడం జరిగినది. శిక్షణార్థులందరు సాయంత్రం 5.00 గం॥ తర్వాత కూడా అదనంగా ప్రాక్టీస్ చేసుకొనడానికి అవకాశం కల్పించాలని కోరడం జరిగినది. దీనికి రీసోర్స్ పర్సన్ లు కూడా అంగీకరించడం జరిగినది. తరువాత శ్రీ రాకేశ్ గారు తెలుగులో టైప్ చేయడం , అంతర్జాలం లో తెలుగులో వెబ్ సైట్లను వెదికే విధానాన్ని రీసోర్స్ పర్సన్ తెలిపినారు. తరువాత సెషన్ శిక్షణార్థులకు కొన్ని కృత్యాలను అప్పగించడం జరిగినది<br> | తర్వాత నిన్నటి రోజు జరిగిన కార్యక్రమాలపై సమీక్ష జరపడం జరిగినది. శిక్షణార్థులందరు సాయంత్రం 5.00 గం॥ తర్వాత కూడా అదనంగా ప్రాక్టీస్ చేసుకొనడానికి అవకాశం కల్పించాలని కోరడం జరిగినది. దీనికి రీసోర్స్ పర్సన్ లు కూడా అంగీకరించడం జరిగినది. తరువాత శ్రీ రాకేశ్ గారు తెలుగులో టైప్ చేయడం , అంతర్జాలం లో తెలుగులో వెబ్ సైట్లను వెదికే విధానాన్ని రీసోర్స్ పర్సన్ తెలిపినారు. తరువాత సెషన్ శిక్షణార్థులకు కొన్ని కృత్యాలను అప్పగించడం జరిగినది<br> |