Line 103: |
Line 103: |
| తేది 9-12-2015 ఉదయం 9.30 ని॥లకు సెషన్ ప్రారంభం అయినది. మొదట శ్రీ రమేష్ కూర, కరీంనగర్ గారు నిన్నటి రోజు జరిగిన కార్యక్రమాల గురించి నివేదిక చదివి వినిపించారు.
| | తేది 9-12-2015 ఉదయం 9.30 ని॥లకు సెషన్ ప్రారంభం అయినది. మొదట శ్రీ రమేష్ కూర, కరీంనగర్ గారు నిన్నటి రోజు జరిగిన కార్యక్రమాల గురించి నివేదిక చదివి వినిపించారు.

| తర్వాత నిన్నటి రోజు జరిగిన కార్యక్రమాలపై సమీక్ష జరపడం జరిగినది. శిక్షణార్థులందరు సాయంత్రం 5.00 గం॥ తర్వాత కూడా అదనంగా ప్రాక్టీస్ చేసుకొనడానికి అవకాశం కల్పించాలని కోరడం జరిగినది. దీనికి రీసోర్స్ పర్సన్ లు కూడా అంగీకరించడం జరిగినది. తరువాత శ్రీ రాకేశ్ గారు తెలుగులో టైప్ చేయడం , అంతర్జాలం లో తెలుగులో వెబ్ సైట్లను వెదికే విధానాన్ని రీసోర్స్ పర్సన్ తెలిపినారు. తరువాత సెషన్ శిక్షణార్థులకు కొన్ని కృత్యాలను అప్పగించడం జరిగినది
| | తర్వాత నిన్నటి రోజు జరిగిన కార్యక్రమాలపై సమీక్ష జరపడం జరిగినది. శిక్షణార్థులందరు సాయంత్రం 5.00 గం॥ తర్వాత కూడా అదనంగా ప్రాక్టీస్ చేసుకొనడానికి అవకాశం కల్పించాలని కోరడం జరిగినది. దీనికి రీసోర్స్ పర్సన్ లు కూడా అంగీకరించడం జరిగినది. తరువాత శ్రీ రాకేశ్ గారు తెలుగులో టైప్ చేయడం , అంతర్జాలం లో తెలుగులో వెబ్ సైట్లను వెదికే విధానాన్ని రీసోర్స్ పర్సన్ తెలిపినారు. తరువాత సెషన్ శిక్షణార్థులకు కొన్ని కృత్యాలను అప్పగించడం జరిగినది

| టీ సెషన్ ముగిసిన తర్వాత శ్రీమతి రంజని గారు కర్ణాటక లో గత 5 సం॥ గా అక్కడి ప్రభుత్వ పాఠశాలల యందు జరుగుతున్న కార్యక్రమాల గురించి, అక్కడ టీచర్లకు అందించిన శిక్షణ మరియు దానివల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిగిన లాభం మొదలైన వాటి గురించి వివరించినారు. అదేవిధంగా తెలంగాణ లో కూడా అందరు ఉపాధ్యాయులకు శిక్షణ అందించి, తద్వారా విద్యార్థులకు బోధించడంలో దృశ్య, శ్రవణ ఉపకరణాలను వినియోగించడం, కావలసిన డిజిటల్ పాఠాలను తయారుచేయడం మొదలైన విషయాలపై శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపినారు.
| | టీ సెషన్ ముగిసిన తర్వాత శ్రీమతి రంజని గారు కర్ణాటక లో గత 5 సం॥ గా అక్కడి ప్రభుత్వ పాఠశాలల యందు జరుగుతున్న కార్యక్రమాల గురించి, అక్కడ టీచర్లకు అందించిన శిక్షణ మరియు దానివల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిగిన లాభం మొదలైన వాటి గురించి వివరించినారు. అదేవిధంగా తెలంగాణ లో కూడా అందరు ఉపాధ్యాయులకు శిక్షణ అందించి, తద్వారా విద్యార్థులకు బోధించడంలో దృశ్య, శ్రవణ ఉపకరణాలను వినియోగించడం, కావలసిన డిజిటల్ పాఠాలను తయారుచేయడం మొదలైన విషయాలపై శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపినారు.

| తరువాత 1.00 నుండి 2.00 వరకు మధ్యాహ్న భోజన విరామము ప్రకటించారు. 2.00 గం॥ లకు మధ్యాహ్న భోజన విరామం తరువాత శ్రీ రాకేశ్ గారు జి.మెయిల్ అకౌంట్ నుండి ఒకరి కంటే ఎక్కువ మందికి మెయిల్ పంపే విధానాన్ని, మెయిల్ కంపోజ్ చేసినప్పుడు సిగ్నేచర్ ను ఎలా అటాచ్ చేయాలో వివరించి,ప్రతి ఒక్కరు మరో ఇద్దరికి మెయిల్ చెయ్యమని చెప్పగా శిక్షణార్థులందరు ఇచ్చిన పనిని పూర్తి చేసారు. ఆ తరువాత మహేశ్వర్ రెడ్డి, ఆర్.పి గారు జియో జిబ్రా అప్లికేషన్ గురించి వివరించారు. ప్రతి జిల్లాకు చెందిన శిక్షణార్థులకు రెండు అంశాలపై జియో జిబ్రా అప్లికేషన్ ఉపయోగించి వివిధ జ్యామితీయ ఆకారాలను తయారుచేయమని చెప్పారు.
| | తరువాత 1.00 నుండి 2.00 వరకు మధ్యాహ్న భోజన విరామము ప్రకటించారు. 2.00 గం॥ లకు మధ్యాహ్న భోజన విరామం తరువాత శ్రీ రాకేశ్ గారు జి.మెయిల్ అకౌంట్ నుండి ఒకరి కంటే ఎక్కువ మందికి మెయిల్ పంపే విధానాన్ని, మెయిల్ కంపోజ్ చేసినప్పుడు సిగ్నేచర్ ను ఎలా అటాచ్ చేయాలో వివరించి,ప్రతి ఒక్కరు మరో ఇద్దరికి మెయిల్ చెయ్యమని చెప్పగా శిక్షణార్థులందరు ఇచ్చిన పనిని పూర్తి చేసారు. ఆ తరువాత మహేశ్వర్ రెడ్డి, ఆర్.పి గారు జియో జిబ్రా అప్లికేషన్ గురించి వివరించారు. ప్రతి జిల్లాకు చెందిన శిక్షణార్థులకు రెండు అంశాలపై జియో జిబ్రా అప్లికేషన్ ఉపయోగించి వివిధ జ్యామితీయ ఆకారాలను తయారుచేయమని చెప్పారు.

| ఆ తరువాత శ్రీనివాసులు, ఆర్.పి గారు జియో జిబ్రా అప్లికేషన్ లో ఉన్న అంశాలను ప్రొజెక్టర్ ద్వారా కృత్యాలను చేసి చూపిస్తూ వివరించారు. ఆ తరువాత అందరు తమకు కేటాయించిన కృత్యాలను పూర్తి చేసి ఆర్,పి. లకు చూయించి వారి సూచనలను తీసుకున్నారు.
| | ఆ తరువాత శ్రీనివాసులు, ఆర్.పి గారు జియో జిబ్రా అప్లికేషన్ లో ఉన్న అంశాలను ప్రొజెక్టర్ ద్వారా కృత్యాలను చేసి చూపిస్తూ వివరించారు. ఆ తరువాత అందరు తమకు కేటాయించిన కృత్యాలను పూర్తి చేసి ఆర్,పి. లకు చూయించి వారి సూచనలను తీసుకున్నారు.

| ఇంతటితో 2వ రోజు శిక్షణ సాయంత్రం 7.00 లకు పూర్తి అయినది.
| | ఇంతటితో 2వ రోజు శిక్షణ సాయంత్రం 7.00 లకు పూర్తి అయినది.