Changes

Jump to navigation Jump to search
Replaced the Telugu final content
Line 1: Line 1:  
== 30-రోజుల CELT శిక్షణ మాడ్యూల్ ==
 
== 30-రోజుల CELT శిక్షణ మాడ్యూల్ ==
    '''పీఠిక  '''  
+
'''పీఠిక  '''  
    
రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్  సౌత్ ఇండియా (RIESI) అనేది ఆంగ్ల భాషా విద్య కోసం 1963 సంవత్సరంలో స్థాపించబడిన భారతదేశంలోని ఒక ప్రధాన సంస్థ.ఈ సంస్థ, దాని సభ్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ మరియు పుదుచ్చేరి యొక్క ఆంగ్ల భాష అవసరాలను తీరుస్తుంది. ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు ఇన్‌స్టిట్యూట్ అందించే స్వల్ప మరియు దీర్ఘకాలిక వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు వారి వృత్తిపరమైన నైపుణ్యాలు మరియు సబ్జెక్ట్ సామర్థ్యాలను అభివృద్ధి చేస్తూనే  పాఠ్యాంశ సంస్కరణలు, సిలబస్ అవసరాలు, బోధన పరంగా ఈ రంగంలోని సమస్యలు  -అభ్యాస వనరులు, లెర్నింగ్ టెక్నాలజీల ఏకీకరణ, పరీక్ష మరియు మూల్యాంకనంలో సంస్కరణలు మొదలైన పోకడలపై అవగాహన కల్పిస్తాయి.  
 
RIESI
87

edits

Navigation menu