Line 91: |
Line 91: |
| ''He painted the wall green'' | | ''He painted the wall green'' |
| | | |
− | ''Green'' isobject complement | + | ''Green'' is object complement. |
| + | |
| + | === '''Pronoun (''సర్వ నామం)''''' === |
| + | A pronoun is a part of a speech which functions as a replacement for a noun. Some examples of pronouns are: ''I'', ''it, he, she, mine, his, hers, we, they, theirs,'' and ''ours.'' |
| + | |
| + | ''వాక్యాల్లో నామవాచకము లకు బదులుగా వాటి స్థానాల్లో ఉపయోగించే పదాలను సర్వ నామాలు అంటారు. అన్ని వాక్యాల్లో ఒకే నామవాచకం ను పదే పదే ఉపయోగించడం కుదరదు కాబట్టి దానికి బదులుగా మరొక సర్వ నామం ను ఉపయోగిస్తారు.'' |
| + | |
| + | Sample Sentences: |
| + | |
| + | * Sunitha is a very stubborn child. She doesn't listen to anyone. |
| + | * The largest slice is mine. |
| + | * They called him. |
| + | |
| + | {| class="wikitable" |
| + | | |
| + | |''''' Subjective''''' |
| + | | ''''' Objective''''' |
| + | | ''''' Possessive''''' |
| + | |''''' Reflexive/Emphatic''''' |
| + | |- |
| + | |'''''F.P''''' |
| + | |S- I ( నేను ) |
| + | |
| + | P- we(మనము / మేము) |
| + | |S- me (నాతో) |
| + | |
| + | P- us (మాతో) |
| + | |S- mine ( నాది/నా యొక్క ) |
| + | |
| + | P- ours (మనది/ మనయొక్క / మాది/ మా యొక్క) |
| + | |S- myself (నాచే) |
| + | |
| + | P- ourselves (మాచేత) |
| + | |- |
| + | |'''''S.P''''' |
| + | |S- you ( నీవు ) |
| + | |
| + | P- you ( మీరు ) |
| + | |S- you (నీతో) |
| + | |
| + | P- you (మీతో) |
| + | |S- yours (నీది / నీయొక్క) |
| + | |
| + | P- yours(మీది/ మీయొక్క) |
| + | |S- yourself ( నీచే ) |
| + | |
| + | P- yourselves (మీచే) |
| + | |- |
| + | |'''''T.P''''' |
| + | |S- he (అతడు) she-(ఆమె), |
| + | |
| + | it (అది) |
| + | |
| + | P- they (వారు) |
| + | |S- him(అతనిచే) her,(ఆమెచే) |
| + | |
| + | it (దానిచే) |
| + | |
| + | P- them (వారిచే) |
| + | |S- his, (అతనియొక్క ) |
| + | |
| + | Hers, (ఆమె యొక్క ) |
| + | |
| + | its (దాని యొక్క) |
| + | |
| + | P- theirs (వారి యొక్క) |
| + | |S- himself ( అతనే ) |
| + | |
| + | herself (ఆమే), |
| + | |
| + | Itself (అదే) |
| + | |
| + | P- themselves (వారే ) |
| + | |
| + | (తనంతట తానే) |
| + | |
| + | (వారంతట వారే) |
| + | |} |
| + | |
| + | === '''Adjective (విశేషణం)''' === |
| + | This part of speech is used to describe a noun or a pronoun. Adjectives can specify the quality, the size, and the number of nouns or pronouns. |
| + | |
| + | ఒక వాక్యం లో ఉన్న నామవాచకం లేదా సర్వ నామం ను వర్ణించడానికి ఉపయోగించే మరొక పదాన్ని విశేషణం (Adjective) అంటారు. ఈ విశేషణాలు నామ వాచకం లేదా సర్వనామం యెక్క నాణ్యత, పరిమాణం మరియు దాని యొక్క సంఖ్య లను వర్ణిస్తుంది. అందుకే వీటిని describing words అని కూడా అంటారు. |
| + | |
| + | ==== '''1. Adjectives of Quality''' ==== |
| + | These adjectives are used to describe the nature of a noun. They give an idea about the characteristics of the noun by answering the question ‘what kind’. |
| + | |
| + | ఇవి నామ వాచకాల యొక్క స్వరూప స్వభావాలను వర్ణించడానికి ఉపయోగించేవి. వాక్యాల్లో ని నామ వాచకం లేదా సర్వనామాలు ఎలాంటివో, ఏ లక్షణాలు కలిగి ఉన్నాయో అనే విషయాలను తెలుపుతాయి. |
| + | |
| + | E.g. ''Honest, Kind, Large, Bulky, Beautiful, Ugly'' etc. |
| + | |
| + | ==== '''2. Adjectives of Quantity''' ==== |
| + | These adjectives help to show the amount or the approximate amount of the noun or pronoun. These adjectives do not provide exact numbers; rather they tell us the amount of the noun in relative or whole terms. |
| + | |
| + | ఈ విశేషణాలు నామవాచకం లేదా సర్వనామం యొక్క పరిమాణం ఎంత అనేది మాత్రమే చెపుతాయి. ఖచ్చితంగా గా ఎంత సంఖ్య అనేది మాత్రం సూచించవు. |
| + | |
| + | E.g. ''All, Half, Many, Few, Little, No, Enough, Great'' etc. |
| + | |
| + | ==== '''3. Adjectives of Number''' ==== |
| + | These adjectives are used to show the number of nouns and their place in an order. |
| + | |
| + | E.g. ''One, Two, Twenty, Thirty-Three'' etc. (Cardinals) |
| + | |
| + | '' First, Second, Third, Seventh'' etc. (Ordinals) |
| + | |
| + | ==== '''4. Demonstrative Adjectives''' ==== |
| + | These adjectives are used to point out or indicate a particular noun or pronoun using the adjectives |
| + | |
| + | ఈ విశేషణాలు ఒక నామ వాచకం లేదా సర్వ నామం ను ఖచ్చితంగా ఎవరు ఏమిటి అని సూచించ డానికి ఉపయోగ పడతాయి. |
| + | |
| + | - This, That, These and Those. |
| + | |
| + | - That bag belongs to Ram. |
| + | |
| + | - Use this paintbrush in art class. |
| + | |
| + | ==== 5. ''' Interrogative Adjectives''' ==== |
| + | These adjectives are used to ask questions about nouns or in relation to nouns, they are - '''What''', '''Which''' and '''Whose.''' |
| + | |
| + | '''ఈ''' ''విశేషణాలు నామవాచకాలు లేదంటే వాటికి సంబంధించిన విషయాల పై ప్రశ్నలు వేయడానికి ఉపయోగిస్తారు.'' |
| + | |
| + | === '''Verb (క్రియ)''' === |
| + | This is the most important part of a speech, for without a verb, a sentence would not exist. Simply put, this is a word that shows an action (physical or mental) or state of being of the subject in a sentence or state of having something. |
| + | |
| + | భాష లో అతి ముఖ్యమైన భాగం 'verb ‘. ఎందుకంటే verb లేకుండా ఏ వాక్యం ఏర్పడదు. Verb అంటే ఒక పని ని తెలిపే పదం ( భౌతిక లేదా మానసిక) లేదా ఆ వాక్యం లోని సబ్జెక్ట్ యొక్క స్థితి ని తెలిపే పదం లేదా ఆ సబ్జెక్ట్ ఏమి కలిగి ఉందో చెప్పే పదమే verb. |
| + | |
| + | Examples of “State of Being Verbs”: ''am'', ''is'', ''was'', ''are'', and ''were'' |
| + | |
| + | Sample Sentences: |
| [[Category:CELT in Telugu]] | | [[Category:CELT in Telugu]] |
| [[Category:Te Language Work]] | | [[Category:Te Language Work]] |
| [[Category:RIESI]] | | [[Category:RIESI]] |
| <bs:pageaccess groups="RIESI" /> | | <bs:pageaccess groups="RIESI" /> |