బలమైన భావోద్వేగాలను వ్యక్తీకరించబడిన వాక్యాలను Exclamatory Sentence అంటారు. సాధారణంగా ఈ వాక్యాలు ఆశ్చర్యం, సంతోషం, దుఖం, ప్రశంస, ప్రేమ, ఉద్వేగం, నిరాశ, కోపం లాంటి అనేక భావోద్వేగాలను కలిగి ఉంటాయి. అందుకే ఈ వాక్యం ఆశ్చర్యార్ధకం గుర్తు ( ! ) తో ముగుస్తుంది. | బలమైన భావోద్వేగాలను వ్యక్తీకరించబడిన వాక్యాలను Exclamatory Sentence అంటారు. సాధారణంగా ఈ వాక్యాలు ఆశ్చర్యం, సంతోషం, దుఖం, ప్రశంస, ప్రేమ, ఉద్వేగం, నిరాశ, కోపం లాంటి అనేక భావోద్వేగాలను కలిగి ఉంటాయి. అందుకే ఈ వాక్యం ఆశ్చర్యార్ధకం గుర్తు ( ! ) తో ముగుస్తుంది. |