Changes

Jump to navigation Jump to search
13,041 bytes added ,  19:17, 28 April 2023
Added Content
Line 1: Line 1:  +
== Tenses ==
 +
 +
=== Talking about the Present ===
 +
 +
==== Simple present ====
 +
 +
# The present simple is used for established facts    and things in general. '''<u>Tenses</u>'''
 +
 +
ఈ tense ను స్థాపిత విషయాలను, సత్యాలను తదితర అంశాలను వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తాము.
 +
 +
''"Mysore is the cultural capital of Karnataka."''
 +
 +
''"India exports rubber."''
 +
 +
2.   It is also used for habitual activities or routines.
 +
 +
మనం అలవాటుగా చేసే పనులు, రోజూ చేసే పనులను ఈ tense లో వ్యక్తీకరించవచ్చు.
 +
 +
''"Mr. Ram gets up at five and starts work at seven."''
 +
 +
''“We go to the movies every weekend”''
 +
 +
3.  It is used for schedules drawn up by others.
 +
 +
''"The ship sails at dawn."''
 +
 +
''"The next train leaves at half-past six."''
 +
 +
4.  The present simple is also preferred in newspaper headlines for succinctness.
 +
 +
ఈ tense వార్తా పత్రికలో headlines లలో సంక్షిప్తంగా విషయాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తారు.
 +
 +
''"Iraq Invades Kuwait"''
 +
 +
''"Fake Cardiologist Breaks Woman's Heart"''
 +
 +
==== Present continuous ====
 +
 +
# The present continuous is used for temporary    actions or events going on at or around the time of speaking.'''<u>Tenses</u>'''
 +
 +
ప్రస్తుత సమయంలో మనం మాట్లాడుతూ ఉన్న సమయానికి ఏవైనా పనులు అప్పుడే జరుగుతూ ఉన్నట్లైతే , వాటిని వ్యక్తీకరించడానికి Present Continuous tense ఉపయోగిస్తాము.
 +
 +
''"The electrician is mending a fuse."''
 +
 +
''"It's raining."''
 +
 +
2.   It is used for self-made schedules, generally for the not too distant future.
 +
 +
ఈ tense ను మనమే స్వయంగా ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలను తెలియ చేయడానికి ఉపయోగిస్తాము.
 +
 +
''"They are going to Bangalore after lunch."''
 +
 +
''"Raj and Siri are getting married in June."''
 +
 +
==== Present perfect ====
 +
 +
# The present perfect is used with already, just    and yet to indicate recentness of a past activity.'''<u>Tenses</u>'''
 +
 +
Recent గా పూర్తి అయిన పనులను ఈ tense లో వ్యక్తీకరించాలి.  అంటే గతం లో మొదలై ప్రస్తుతం లో ముగుస్తాయి. అందుకే ఈ వాక్యాల్లో ఎక్కువ గా already, just మరియు yet అనే పదాలు ఉపయోగించబడతాయి.
 +
 +
''"The guests have already arrived."''
 +
 +
''“The Chairman has just left the office.”''
 +
 +
''“We have not finished our work yet.”''
 +
 +
2.    The present perfect is used to emphasize the results in the present of a recently completed past activity.  
 +
 +
Recent గా పూర్తి అయిన పని యొక్క ఫలితాలను గట్టిగా లేదా ప్రత్యేకించి చెప్పడానికి కూడా ఈ tense ను ఉపయోగించాలి.
 +
 +
''"Someone has eaten my food” (which explains why the plate is empty and I'll have to go hungry)''
 +
 +
''"I've lost my passport” (hence I can't leave the country)''
 +
 +
3.  It is used with ever to question a person's entire life experience of something in particular.
 +
 +
ఇదే tense లో ఒక వ్యక్తి యొక్క జీవితం లో  తొలి నాటి నుండి ప్రస్తుత కాలం వరకు కలిగిన అనుభవాలను ' Ever ' అనే పదం ఉపయోగిస్తూ వ్యక్తీకరణ చేయొచ్చు.
 +
 +
''"Have you ever seen a straight banana?"''
 +
 +
''"Has Pushpa ever been on time to office?"''
 +
 +
==== Present Perfect Continuous Tense ====
 +
 +
# Used to emphasize activities that were in progress    right up to or shortly before the time of speaking and so have a direct    influence on the current situation.
 +
'''<u>Tenses</u>'''
 +
 +
ఏవైనా పనులు గతంలో ప్రారంభం అయ్యి, ప్రస్తుత వ్యక్తీకరణ సమయానికి కూడా జరుగుతూ వాటి ప్రభావం ప్రత్యక్షంగా present లో ఉంటే , అలాంటి వాటిని ఈ tense లో చెప్పవచ్చు.
 +
 +
''"She has been using the computer all day” (so her eyes are strained now)''
 +
 +
''"Someone has been stealing my money (some of the money is missing)''
 +
 +
2.    Used with for or since to say how long an ongoing or continuing activity has been in progress.
 +
 +
ఈ tense లో చెప్పబడే పనులు ఎంత కాలంగా జరుగుతూ ఉన్నాయో చెప్పడానికి Since లేదా for అనే పదాలు ఉపయోగిస్తారు.
 +
 +
''"Milan has been driving for three hours."''
 +
 +
''"I have been saving for my sports bike since last summer."''
 +
 +
=== 2. Talking about the Past ===
 +
 +
==== Simple past ====
 +
 +
# The past simple is used for activities or events    completed at a specific time in the past (which is either understood or    indicated by a time expression).
 +
'''<u>Tenses</u>'''
 +
 +
గత కాలం లో ఒకానొక సమయం లో జరిగిన పనులు లేదా సంఘటన లను ఈ tense లో చెప్పవచ్చును.
 +
 +
''"The Indian cricket team won by 2 wickets."''
 +
 +
''"I went to London last summer."''
 +
 +
==== Past Continuous Tense ====
 +
 +
# It is used for temporary actions or events that    were going on at or around a particular time in the past.  '''<u>Tenses</u>'''
 +
 +
గతం లో ఒకానొక సమయానికి ఏవైనా పనులు అప్పటికి జరుగుతూ ఉన్నట్లైతే వాటిని తెలపడానికి ఈ tense ను ఉపయోగిస్తాము.
 +
 +
''"While I was waiting for the train I ate my lunch”.''
 +
 +
2.   It is also used for two activities of similar duration that were going on in parallel.
 +
 +
గతం లో ఒకానొక సమయం లో ఏవైనా రెండు వేర్వేరు పనులు అప్పటికి జరుగుతూ ఉంటే, వాటిని కూడా ఈ tense లో వ్యక్తీకరించవచ్చు.
 +
 +
''"I was washing the car while my wife was cleaning the house."''
 +
 +
==== Past perfect       ====
 +
 +
# This tense is used to talk about the pre-past,    i.e. activities or events completed before another past event.'''<u>Tenses</u>'''
 +
 +
గతం లో జరిగిపోయిన ఏవైనా రెండు పనులలో, ఒక పని మరొక పని కంటే ముందే జరిగిపోయి ఉన్నట్లైతే, ఆ ముందే జరిగిపోయిన పనిని Past Perfect tense లోనూ, రెండవ పనిని Simple Past tense లోనూ వ్యక్తీకరించ వచ్చును.
 +
 +
''"When we reached the station, the train had already left.”''
 +
 +
''"Jyothi had studied English for 3 years before she moved to England."''
 +
 +
==== Past Perfect Continuous Tense ====
 +
 +
# The past perfect continuous is used to report on    an activity of interest or direct relevance that was still in progress up    until or immediately prior to a subsequent event in the past.  
 +
'''<u>Tenses</u>'''
 +
 +
గతంలో ఒకానొక సమయానికి లేదా మరొక పని జరిగినప్పుడు , ఏదైనా పని అంతకంటే ముందే ప్రారంభం అయ్యి, ఆ సమయానికి కూడా కొంత కాలంగా జరుగుతూ ఉన్నట్లైతే, ఆ పనిని Present Perfect Continuous tense లోనూ, రెండవ దాన్ని Simple Past లోనూ వ్యక్తీకరించాలి.
 +
 +
''"I had been sleeping for 3 hours until you called me."''
 +
 +
=== 3. Talking about the Future ===
 +
 +
==== Simple future ====
 +
 +
# WILL: used to express pure futurity.'''<u>Tenses</u>'''
 +
 +
దీనిని భవిష్యత్ కాలపు సంఘటన లను వ్యక్తీకరించడానికి ఉపయోగించవలెను. అనగా స్వచ్ఛమైన భవిష్యత్ పనులు తెలుపుటకు.
 +
 +
              (I.e. without any element of willpower).
 +
 +
''"The sun will rise tomorrow morning."''
 +
 +
2.   WILL: used for plain, informal requests, as well as orders given to subordinates.
 +
 +
Will ను సాధారణ అభ్యర్థనలు ( request) చేయడానికి, కిందిస్థాయి వారికి orders ఇవ్వడానికి కూడా ఉపయోగిస్తారు.
 +
 +
''"Darling, will you post this letter for me?"''
 +
 +
''"Sally, will you help me arrange these things, please?"''
 +
 +
3.   SHALL: It is used instead of WILL in the first person singular and plural in more formal style to express futurity, especially in cases where the element of willpower is involved.
 +
 +
Shall ను I మరియు We అనే first person ఏక మరియు బహువచన పదాలు subject స్థానం లో వచ్చినపుడు భవిష్యత్ పనులను  సాధికారంగా లేదా పద్దతి గా చెప్పడానికి  Will కు బదులు గా ఉపయోగించాలి. ప్రత్యేకించి సంకల్ప బలం తో చెప్పే పనులను వ్యక్తీకరించడానికి ఈ Shall ఉపయోగించవచ్చు.
 +
 +
''"I shall (will) be late this evening."''
 +
 +
''"We shall not (will not) go that nightclub anymore; their prices are exorbitant."''
 +
 +
''"I shall succeed!"''
 +
 +
4.   SHALL: used when seeking others' approval of offers or suggestions.  
 +
 +
ఏవైనా పనులు ఇతరుల కొరకు  చేయాలి అనుకున్నప్పుడు, వాటికి ఇతరుల అనుమతి కోసం లేదా ఏవైనా పనులు కలిసి చేద్దామా అనే అర్థం లో ఇచ్చే సలహా లను ఈ Shall ఉపయోగించ వచ్చు.
 +
 +
''"Shall I buy you a watch for your birthday?"''
 +
 +
''"Shall we all go out to dinner?"''
 +
 +
==== Future continuous ====
 +
 +
# Used for actions or events forecast to be in    progress at or around a particular time in the future.'''<u>Tenses</u>'''
 +
 +
భవిష్యత్ లో ఒకానొక సమయంలో లేదా వేరొక పని జరిగే సమయానికి, ఏదైనా పని కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటే ఆ కొనసాగుతూ ఉండే పనిని Future Continuous tense లో చెప్పాలి.
 +
 +
"The kids will be sleeping when I reach home."
 +
 +
“Tomorrow at this time, we shall be travelling.”
 +
 +
==== Future Perfect Tense ====
 +
 +
# Used for activities or events forecast to be    completed by a particular time in the future.'''<u>Tenses</u>'''
 +
 +
భవిష్యత్ లో ఒకానొక సమయం నాటికి ఏదైనా ఒక పని అంతకు ముందే మొదలై , ఆ సమయానికి కొంచం ముందుగానే లేదా అపుడే పూర్తి అయితే ఆ పూర్తి అయిన పనిని Future Perfect tense లో చెప్పవచ్చు. ఒకవేళ రెండవ పని దానికి జతగా ఉంటే…ఆ రెండవ పని ని Simple Present లో చెప్పాలి.
 +
 +
"We will have finished our exams by Thursday”
 +
 +
==== Future Perfect Continuous Tense ====
 +
 +
# Used for activities forecast still to be in    progress at some time in the future.   '''<u>Tenses</u>'''
 +
 +
భవిష్యత్ లో ఒకానొక సమయానికి ఏదైనా పని అంతకు ముందే మొదలై, అప్పటికి కూడా జరుగుతూ ఉన్నట్లైతే దానిని Future Perfect Continuous tense లో వ్యక్తీకరించాలి.  
 +
 +
"By the end of 2013, we will have been flying in planes for 110 years."
 
[[Category:CELT in Telugu]]
 
[[Category:CELT in Telugu]]
 
[[Category:Te Language Work]]
 
[[Category:Te Language Work]]
 
[[Category:RIESI]]
 
[[Category:RIESI]]
 
  <bs:pageaccess groups="RIESI" />
 
  <bs:pageaccess groups="RIESI" />
RIESI
87

edits

Navigation menu