Changes

Jump to navigation Jump to search
42,279 bytes added ,  04:59, 6 June 2023
Added Content
Line 2: Line 2:  
[[Category:RIESI]]
 
[[Category:RIESI]]
 
[[Category:Appendix]]
 
[[Category:Appendix]]
 +
'''A Glossary of ELT Terms'''
 +
 +
·        '''Accent:''' This can mean word stress - control has the accent on the second syllable but we use it to mean the pronunciation used by some speakers - a regional or class accent.
 +
 +
Accent అంటే తెలుగు లో మనం ‘యాస’ అనుకోవచ్చు. ఒక పదాన్ని పలికే సమయంలో మనం ఎక్కడ stress ( ఒత్తి పలకడం) చేస్తున్నామో దానిని బట్టి ఒక ప్రత్యేక Accent ఏర్పడుతుంది. ఇది ఆయా ప్రాంతాలు లేదా వర్గాల యాస గా రూపొందుతుంది.  
 +
 +
·        '''Acculturation:''' The process of adapting to a new culture. This involves understanding different systems of thought, beliefs, emotions, and communication systems. Acculturation is an important concept for understanding S.L.A., since successful learning is more likely when learners succeed in acculturating.
 +
 +
Acculturation అనగా ఒక కొత్త సంస్కృతి కి అలవాటు పడటం. దీనిలో భిన్న ఆలోచనా విధానాన్ని, విశ్వాసాలను , భావోద్వేగాలను మరియు సమాచార మార్పిడి వ్యవస్థలను అర్థం చేసుకోవడం అనేవి మిళితమై ఉంటాయి. ద్వితీయ భాష ను నేర్చుకోవడం లోని మెళకువలను అవగాహన చేసుకోవడంలో ఇధి అత్యంత ముఖ్యమైన భావన. ఎందుకంటే, ఆ ద్వితీయ భాష నేర్చుకునే అభ్యాసకుల కు అభ్యసనా క్రమం మరింత సులభంగా జరగడంలో acculturation బాగా దోహద పడుతుంది  
 +
 +
·        '''Acquisition:''' A term used to describe language being absorbed without conscious effort; i.e. the way children pick up their mother tongue. Language acquisition is often contrasted with language learning. The internalization of rules and formulas which are then used to communicate in the L2. For some researchers, such as Krashen, 'acquisition' is unconscious and spontaneous, and 'learning' is conscious, developing through formal study.
 +
 +
Acquisition అంటే, ఏదైనా భాష ను నేర్చుకునే క్రమం అత్యంత సహజ పద్దతిలో, ఎలాంటి ప్రత్యేక ప్రయత్నం లేకుండానే భాష ను సహజంగా నేర్చుకోవడం.  అంటే తమ మాతృభాష ను ఏ పద్ధతిలో నేర్చుకున్నారో, అదే పద్ధతిలో ఇతర భాషల్ని నేర్చుకోవడం. ఆ ద్వితీయ భాష లోని నియమాలను, ఇతర అంశాలను నేర్చుకోవడం . కొంతమంది పరిశోధకుల దృష్టిలో, ముఖ్యంగా క్రాషెన్ లాంటి వాళ్ళు, acquisition అనేది అసంకల్పితంగా, ఆశువుగా జరిగేది. కానీ అభ్యసనం అనగా ఒక పద్దతిలో, ప్రయత్నపూర్వకంగా, నియత అధ్యయనం ద్వారా జరిగేది.  
 +
 +
·        '''Active Vocabulary:''' The words and phrases which a learner is able to use in speech and writing. Contrasted with Passive Vocabulary.
 +
 +
'''ఏ పదాలను , పద సముచ్చయాలను అభ్యాసకుడు తన మాటల్లోనూ, రాతల్లోనూ ఎక్కువగా ఉపయోగించ గలుగుతాడో వాటిని Active Vocabulary అంటారు. దీనికి passive vocabulary  పూర్తి భిన్నమైనది.'''
 +
 +
 +
·        '''Applied Linguistics:''' The study of the relationship between theory and practice. The main emphasis is usually on language teaching, but can also be applied to translation, lexicology, among others.
 +
 +
'''Applied Linguistics అంటే''' సిద్ధాంతానికి , ఆచరణకు మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేసేది. దీనిలో ప్రధాన దృష్టి భాషా బోధన పై ఉన్నా, తర్జుమా, భాష లోని పదాల అర్థాలు, వ్యతిరేక అర్థాలు లాంటివి కూడా దీనిలో భాగంగా ఉంటాయి.  
 +
 +
·        '''Authentic Materials:''' Unscripted materials or those which have not been specially written for classroom use, though they may have been ed. Examples include newspaper texts and TV broadcasts.
 +
 +
'''సాధికార సామగ్రి: రాయబడని లేదా సరిచేయబడినప్పటికీ, ఏవైతే ప్రత్యేకంగా తరగతి ఉపయోగార్ధము రాయబడలేదో వాటిని సాధికార సామాగ్రి అంటారు. Examples: వార్తా పత్రికలలో వచ్చే అంశాలు మరియు టీవీ ప్రసారాలు.'''  
 +
 +
·        '''Behaviorist Learning theory''': This a general theory of learning, developed by B F Skinner. It sees learning as the formation of habits. Environmental factors (input, teacher, classroom, etc.) are seen as more important than the student's mental, internal factors.
 +
 +
·        '''ప్రవర్తనావాద అభ్యసన సిద్ధాంతం: BF Skinner అభివృద్ధి చేసిన ఈ సిద్ధాంతం సాధారణ అభ్యసనా సిద్ధాంతం. దీని ప్రకారం అభ్యసనం అంటే అలవాట్లను ఏర్పరచుకోవడం. ఒక విద్యార్థి యొక్క మానసిక, అంతర్గత అంశాల కంటే అతని ''' పరిసర వాతావరణం ఎక్కువ ప్రధానమైనదిగా ఈ సిద్ధాంతం చెపుతుంది.  
 +
 +
 +
·        '''Bilingualism:''' Being able to communicate effectively in two or more languages, with more or less the same degree of proficiency.
 +
 +
ద్విభాషా వాదం: ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ భాషల్లో దాదాపుగా  ఒకే స్థాయి పట్టుతో సమర్థవంతంగా సంభాషించగలిగే సామర్థ్యం కలిగి ఉండటమే ద్విభాషా వాదం.  
 +
 +
·        '''Blended Learning:''' Learning which involves a combination of e-learning and face-to-face learning.
 +
 +
మిశ్రమ జ్ఞానార్జన:  ఆన్లైన్ మరియు ప్రత్యక్ష పద్ధతులు రెండింటిలో విద్య ను అభ్యసించే విధానమే ఇధి.  
 +
 +
·        '''CALL (Computer Assisted Language Learning):''' An approach to language teaching and learning which uses computer technology.
 +
 +
'''భాషా బోధన మరియు  కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారిత విద్య లకు సంబంధించిన బోధనా పద్దతి.'''  
 +
 +
·        '''Communicative Language Teaching:''' An approach concerned with the needs of students to communicate outside the classroom; teaching techniques reflect this in the choice of language content and materials, with emphasis on role play, pair and group work, among others.
 +
 +
'''కమ్యూనికేటివ్ భాషా బోధన: తరగతి గది బయట విద్యార్థులు  సమాచార మార్పిడి చేయడానికి కావాల్సిన అవసరాల ను దృష్టిలో పెట్టుకొని బోధించే ఒకానొక బోధనా పద్ధతి ఇది. అయితే ఈ బోధనా పద్ధతి అనుసరించే క్రమంలో ఎక్కువగా ఇది భాషాంశాల ఎంపిక, పాత్ర పోషణ మీద ఎక్కువ కేంద్రీకరించడం, జంట మరియు సమూహ పద్దతిలో పని చేయడం లాంటి వాటికి సంబంధించిన సామగ్రి ఎంపికలో ఈ బోధనాపద్దతి ఎక్కువ ప్రతిబింబిస్తుంది'''.
 +
 +
·        '''Comprehensible Input:''' When native speakers and teachers speak to L2 learners, they often adjust their speech to make it more comprehensible. Such comprehensible input may be a necessary condition for acquisition to occur.
 +
 +
అర్థమయ్యే స్థాయిలో ఉండే తోడ్పాటు విషయ సామగ్రి: నేటివ్ స్పీకర్స్ మరియు నేటివ్  ఉపాద్యాయులు ద్వితీయ భాష నేర్చుకునే వారితో మాట్లాడేపుడు, వారికి తేలికగా అర్థమయ్యేలా భాషలో మార్పు చేసి మాట్లాడుతారు. భాష ను సహజ పద్దతిలో నేర్చుకోవడం జరిగేలా చేయాలి అంటే బహుశా ఈ అర్థమయ్యే ఇన్పుట్ లు ఇవ్వటం ఒక తప్పనిసరి అవసరం కావచ్చు.  
 +
 +
·        '''Comprehensible Output:''' The language produced by the learner (the 'output') may be comprehensible or incomprehensible. The efforts learners make to be comprehensible may play a part in acquisition.
 +
 +
'''అర్థమయ్యే ఔట్ పుట్: భాష ను నేర్చుకునే వారి భాష ( ఔట్ పుట్) అర్థం అయ్యేలా లేదంటే అర్థం కాని రీతిలో కూడా ఉండవచ్చు.  అయితే కొత్త భాష నేర్చుకునే క్రమంలో వారు మాట్లాడే భాష ఇతరులకు అర్థమయ్యేలా ఉండటం కోసం వారు చేసే ప్రయత్నాలు కూడా ఒక మంచి పాత్ర పోషిస్తాయి.'''  
 +
 +
·        '''Content-based E.S.L.:''' A model of language education that integrates language and content instruction in the second language classroom; a second language learning approach where second language teachers use instructional materials, learning tasks, and classroom techniques from academic content areas as the vehicle for developing second language, content, cognitive and study skills.
 +
 +
'''విషయ ఆధారిత ESL:  ద్వితీయ భాషా తరగతిలో భాష ను మరియు విషయ బోధన ను మేళవించి చెప్పే ఒక నమూనా భాషా బోధనా పద్దతి ఇది. ద్వితీయ భాషా బోధకులు ఉపయోగించే ద్వితీయ భాషా అభ్యాసనా విధానం ఇది. ఈ పద్దతిలో బోధకులు బోధనా సామగ్రి, అభ్యసన కృత్యాలు మరియు తరగతి గది బోధనా పద్ధతులను విద్యా విషయ భాగాల నుండి అభివృద్ధి పరచుకుని వాటిని ద్వితీయ భాష మెరుగు పరిచేందుకు, ద్వితీయ భాష విషయాల్ని, అభిజ్ఞ మరియు అధ్యయన సామర్థ్యాల అభివృద్ధికి వాహనాలు గా ఉపయోగిస్తారు.'''  
 +
 +
·        '''Corpus (s.); Corpuses, Corpora (pl.):''' A corpus is an amount of collected texts, held in a computer, which can be accessed and analyzed by means of a concordancer. Corpuses can be based on spoken text, or on written text. Well-known corpuses are the British National Corpus, and the COBUILD Bank of English corpus. CONCORDANCER and WORDSMITH TOOLs
 +
 +
'''Corpus ( నిధి):  కార్పస్ అంటే అనేక రకాలుగా సేకరించబడిన పుస్తకాల, లేదా రకరకాల సమాచారం తో కూడిన టెక్స్ట్ లను ఒక కంప్యూటర్ లో నిక్షిప్తం చేసిన నిధి అని అర్థం. వీటిని ఏపుడైనా ఎవరైనా తేలికగా పొందవచ్చు మరియు ఏదైనా మంచి విశ్లేషణ చేయగలిగే వాటి సహాయంతో విశ్లేషణ చేసి అద్భుత సమాచారాన్ని లేదా విజ్ఞానాన్ని పొందవచ్చు.ఈ సమాచార లేదా విజ్ఞాన నిధులు రాత పూర్వకంగా మరియు మాట్లాడే రూపం లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇలాంటి వాటిలో పేరున్నవి బ్రిటిష్ నేషనల్ కార్పస్, కోబిల్డ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లీష్ కార్పస్. వాటిని విశ్లేషణ చేయడానికి ఉపయోగపడేవి.'''
 +
 +
'''CONCORDANCER, WORDSMITH TOOLS .'''  
 +
 +
 +
·        '''Contrastive Analysis Hypothesis:''' According to this hypothesis, L2 errors are the result of differences between the learner's first language and the target language, and these differences can be used to identify or predict errors that will occur.
 +
 +
విరుద్ధ   విశ్లేషణా పరికల్పన: ఈ పరికల్పన ప్రకారం, ద్వితీయ భాషలో వచ్చే లేదా చేసే తప్పులు అనేవి అభ్యాసకుడి మాతృభాష మరియు నేర్చుకుంటున్న ద్వితీయ భాష ల మధ్య ఉన్న భేదాల ఫలితమే. అయితే ఈ భేదాలను అర్థం చేసుకుని ఉపయోగించడం ద్వారా అభ్యాసకుడు ద్వితీయ భాష లో చేయబోయే తప్పులను ముందుగానే గుర్తించడం లేదా అంచనా వేయడం చేయవచ్చును.
 +
 +
·        '''Cooperative/Collaborative Group:''' A grouping arrangement in which positive interdependence and shared responsibility for task completion are established among group members; the type of organizational structure encouraging heterogeneous grouping, shared leadership, and social skills development.
 +
 +
'''సహకార సమూహం: ఇది ఒకరకమైన సమూహ ఏర్పాటు. దీని ద్వారా ఒక నిర్దేశిత పని విజయవంతంగా పూర్తి చేయడానికి కావలసిన అనుకూలమైన పరస్పర ఆధారిత పద్ధతి  మరియు బాధ్యతల పంపకం లాంటివి సమూహం లోని సభ్యులలో అభివృద్ధి జరుగుతుంది. అంతే కాకుండా విభిన్న సమూహాల ఏర్పాటుకు ప్రోత్సాహకంగా ఒక సంస్థాగత రూపం ఇస్తుంది. నాయకత్వ పంపిణీ మరియు సాంఘీక నైపుణ్యాలు అభివృద్ధి అవుతాయి.'''
 +
 +
'''Dialect''': The regional variety of a language, differing from the standard language, in grammar, vocabulary, pronunciation or idiomatic usage.
 +
 +
'''యాస: ఒక భాష ఆయా ప్రాంతాలలో పలుకబడే/ మాట్లాడబడే విధానం ను యాస ( dialect) అంటారు. ఇది ఆ భాష యొక్క ప్రామాణికత , భాష లోని వ్యాకరణ, పదజాల, ఉచ్ఛారణ లేదా సామెత రూప అంశాలకు భిన్నమైన వ్యక్తీకరణ గా ఉంటుంది.'''  
 +
 +
·        '''E.S.P.: English for Specific Purposes'''; e.g., for business, science and technology, medicine among others.
 +
 +
'''E.S.P అంటే ప్రత్యేక అవసరాల కొరకు ఆంగ్ల భాష. ఉదాహరణకు; వ్యాపార వాణిజ్య, శాస్త్ర మరియు సాంకేతిక , మందుల కొరకు ఉపయోగించే ఇంగ్లిష్'''  
 +
 +
·        '''EAP: English for Academic Purposes''' – The study or teaching of English with specific reference to an academic (usually a university- or college-based) course.
 +
 +
'''EAP: విద్యావసరాల కొరకు ఇంగ్లిష్ – ఒక ప్రత్యేక కోర్స్ గా ఇంగ్లిష్ భాష ను అధ్యయనం లేదా బోధన చేయడం కొరకు ఉపయోగించడం. ముఖ్యంగా కళాశాల లేదా విశ్వవిద్యాలయ స్థాయిల్లో ఇధి ఉంటుంది.'''  
 +
 +
·        '''EFL:''' English as a Foreign Language – English language programs in countries where English is not the common or official language. It is used in American university programs where international students study English although the use of the word “foreign” is now avoided in some schools because of its xenophobic connotations.
 +
 +
'''EFL: ఒక విదేశీ భాష గా ఇంగ్లిష్ – అంటే ఇంగ్లిష్ ఏయే దేశాల్లో ఒక సాధారణ లేదా అధికారిక భాష గా లేకుండా ఉంటుందో అలాంటి చోట ఆంగ్ల భాషా సంబంధిత కార్యక్రమాల్లో English విదేశీ భాష గా పరిగణించబడుతుంది. ఇది ముఖ్యంగా విదేశీ విద్యార్థులు ఇంగ్లీష్ విద్య ను అభ్యసిస్తున్న అమెరికన్ విశ్వ విద్యాలయాల్లో EFL అనే వాడుక ఉంది. అయితే ఫారిన్ ( విదేశీ) అనే మాట ఈరోజుల్లో ఏ పాఠశాలల్లో ను ఉపయోగించడం లేదు'''
 +
 +
'''ఎందుకంటే ఆ పదం విద్వేష భావన ను కల్పిస్తుంది అనే భావన తో ఉపయోగించబడటం లేదు.'''
 +
 +
 +
·        '''ELT: English Language Teaching or Training'''–A term coined in the UK and designed to replace EFL. It is in use around the world but has yet to catch on in the USA..
 +
 +
       '''ఆంగ్ల''' భాషా బోధన లేదా శిక్షణ :  యునైటెడ్ కింగ్డమ్ లో తొలుత ఉపయోగించబడిన ఈ పదం ఈ ఎఫ్ ఎల్.     ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగంలో ఉన్నప్పటికీ, అమెరికా లో ఇంకా వూపందుకోవాల్సి ఉంది.  
 +
 +
'''Error Analysis''': In this procedure, samples of  language are collected and the errors are identified, described, and classified according to their hypothesized causes. The errors are then evaluated for relative seriousness.
 +
 +
లోపాల విశ్లేషణ: ఈ పద్దతిలో భాష లోని నమూనాలు సేకరించి, లోపాలు గుర్తించబడుతాయి, వర్ణించబడతాయి మరియు వాటికి సంబందించిన పరికల్పనా కారణాలు వర్గీకరించబడతాయి. అప్పుడు ఆ లోపాలు వాటి సంబంధిత తీవ్రత అంచనా కొరకు మూల్యాంకనం చేయబడతాయి.  
 +
 +
·        '''ESL: English as a Second Language''' – English language programs in countries where English is the dominant or official language. programs designed for non-English-speaking immigrants in the USA are ESL programs.
 +
 +
ESL: ద్వితీయ భాష గా ఇంగ్లిష్ – ఇంగ్లిష్ భాష ఆధిపత్యం కల లేదా ఇంగ్లిష్ అధికారిక భాష గా కలిగిన దేశాల లో ముఖ్యంగా అమెరికా లో నిర్వహించబడే ఆంగ్ల భాషా కార్యక్రమాల్లో అధికంగా ఆంగ్ల భాష మాట్లాడని వలసదారుల కోసం రూపొందించబడతాయి. వాటిని ESL కార్యక్రమాలు అంటారు.  
 +
 +
 +
·        '''ESOL: English to Speakers of Other Languages'''–a term often used to describe elementary and secondary English language programs. It is sometimes used to distinguish ESL classes within adult basic education programs.
 +
 +
'''ESOL: ఇతర భాషల్ని మాట్లాడే వారికి English.'''  
 +
 +
'''ఈ ESOL అనే పదం తరచుగా ప్రాథమిక మరియు సెకండరీ ఇంగ్లిష్ భాషా కార్యక్రమాలను ఉద్దేశించి ఉపయోగించేది. అయితే ఈ పదం అప్పుడప్పుడూ వయోజన విద్యా కార్యక్రమాల నుండి ESL తరగతులను వేరు చేసి చెప్పడానికి ఉపయోగిస్తారు.'''  
 +
 +
 +
·        '''ESP: English for Specific Purposes'''–a term that refers to teaching or studying English for a particular career (like law or medicine) or for business in general.
 +
 +
'''ESP: ప్రత్యేక అవసరాల కోసం ఆంగ్ల భాష – న్యాయశాస్త్రం, వైద్యం లేదా వ్యాపారం లాంటి వృత్తుల కు ఉపయోగపడే ఇంగ్లిష్ ను చదవడం లేదా బోధిడం ను ESP గా వ్యవహరిస్తారు.'''  
 +
 +
 +
·        '''Interlanguage:''' The learner's knowledge of the L2 which is independent of both the L1 and the actual L2. This term can refer to: i) the series of interlocking systems which characterize acquisition; ii) the system that is observed at a single stage of development (an 'interlanguage'); and iii) particular L1/L2 combinations.
 +
 +
     అంతర్భాష: ప్రథమ మరియు నేర్చుకునే ద్వితీయ భాషల తో సంబంధం లేకుండా ఒక అభ్యాసకుడు స్వతంత్రంగా అప్పటికే తాను కలిగి ఉన్న ద్వితీయ భాషా పరిజ్ఞానం ను అంతర్భాష అంటారు. ఈ పదం ఈ క్రింది వాటిని సూచిస్తుంది.: i) సహజ రీతిలో జరిగే భాషా సముపార్జన ను తెలియచెప్పే వరుస అంతర్భందిత వ్యవస్థ లను సూచిస్తుంది. ii) అభివృద్ధి దశలో ఒకే ఒక్క స్థాయి లో గమనించబడే వ్యవస్థ ( ఆంతర్భాష)ను సూచించడానికి.  మరియు iii) ప్రత్యేకించి L1/ L2 లలో కలసి ఉండే అంశాల గురించి.  
 +
 +
 +
·        '''Language Acquisition Device (LAD):''' a term coined by Noam Chomsky to explain an innate psychological capacity for language acquisition.
 +
 +
'''భాషా సముపార్జన పరికరం (LAD): భాష ను సహజ రీతిలో నేర్చుకునేందుకు అంతర్లీనంగా ఉండే మానసిక సామర్థ్యాన్ని వివరించడం కోసం ప్రముఖ భాషా శాస్త్రవేత్త, తత్వవేత్త అయిన నొమ్ చామ్స్కి ఉపయోగించిన పదమే ఈ LAD.'''  
 +
 +
 +
·        '''Learning styles:''' The way(s) that particular learners prefer to learn a language. Some have a preference for hearing the language (auditory learners), some for seeing it written down (visual learners), some for learning it in discrete bits (analytic learners), some for experiencing it in large chunks (global or holistic or experiential learners) and many prefer to do something physical whilst experiencing the language (kinaesthetic learners).
 +
 +
'''అభ్యాసనా శైలిలు: ఒక అభ్యాసకుడు భాష ను నేర్చుకోడానికి ప్రాధాన్యత ఇచ్చే మార్గాలు లేదా పద్దతులను అభ్యాసనా శైలిలు అంటారు. కొంతమంది భాషను వినడం ద్వారా నేర్చుకోడానికి ప్రాధాన్యత ఇస్తారు. వారిని శ్రవణ అభ్యాసకులు అనవచ్చు. మరికొంతమంది రాయబడిన వాటిని చూసి నేర్చుకోడానికి ప్రాధాన్యత ఇస్తారు. వారిని దృశ్య అభ్యాసకులు అనవచ్చును. మరికొంతమంది తేలికగా గుర్తించ వీలున్న బిట్స్ వంటి వాటిని భాష నేర్చుకోవడంలో ఉపయోగిస్తారు. అలాంటి వారిని విశ్లేషణా అభ్యాసకులు అనవచ్చు. ఇంకొంత మంది పెద్ద పెద్ద భాగాలుగా ఉన్న వాటిని అనుభవంలోకి తెచ్చుకోవడం  ద్వారా తేలికగా నేర్చుకోడానికి ప్రయత్నిస్తారు. వారిని ప్రపంచ స్థాయి/ సంపూర్ణ/ అనుభవ పూర్వక అభ్యాసకులు అనవచ్చు. మరింత మంది అనుకునేది ఏమంటే భాష ను నేర్చుకునే క్రమంలో శారీరకంగా ఎదో ఒక రాత పని లాంటివి చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. వీరిని కినేస్తేటిక్ అభ్యాసకులు అంటారు.'''  
 +
 +
 +
·        '''Learning:''' The internalization of rules and formulas which can be used to communicate in the L2. Krashen uses this term for formal learning in the classroom.
 +
 +
అభ్యాసన: ద్వితీయ భాష లో వ్యక్తీకరణకు ఉపయోగించ గలిగే భాషా నియమాలు మరియు ఫార్ములా లను పూర్తిగా అంతర్లీనం చేసుకోవడం. Krashen ఈ పదాన్ని తరగతి గదిలో జరిగే అభ్యసనం ను ఉద్దేశించి ఉపయోగించాడు.  
 +
 +
·        '''Linguistic Competence:''' A broad term used to describe the totality of a given individual's language ability; the underlying language system believed to exist as inferred from an individual's language performance.
 +
 +
'''భాషా సామర్థ్యం: ఒక వ్యక్తి యొక్క భాషా సామర్ధ్యపు సంపూర్ణత వర్ణించడానికి ఉపయోగించే విస్తృత పదమే ఇది. అనగా ఒక వ్యక్తి లో అంతర్లీనంగా నిబిడీకృతమై ఉంటుంది అని భావించబడే భాషా సామర్థ్యం లేదా ప్రదర్శన ను భాషా సామర్థ్యం అంటారు.'''
 +
 +
 +
·        '''Multilingualism:''' It is the act of using, or promoting the use of, multiple languages, either by an individual speaker or by a community of speakers.  
 +
 +
'''బహుభాషా వాదం:  ఒక వ్యక్తి లేదా ఒక సమూహంలోని వ్యక్తులు బహుళ భాషల్లో మాట్లాడటాన్ని లేదా బహుళ భాషలు ఉపయోగించడాన్ని లేదా అలా బహుళ భాషల్లో వ్యక్తీకరించడానికి ప్రోత్సహించే వాదమే బహుభాషా వాదం.'''  
 +
 +
 
 +
 +
·        '''Multiple Intelligences''' (Also MI): A theory of intelligence that characterizes human intelligence as having multiple dimensions that must be acknowledged and developed in education. The theory of MI is based on the work of the psychologist Gardner who posits 8 intelligences.
 +
 +
'''బహుళ ప్రజ్ఞలు: ( దీనినే MI అంటారు) : విద్యలో తప్పనిసరిగా అభివృద్ధి చెందవలసిన మరియు గుర్తించవలసిన బహుళ స్థాయి మానవ ప్రజ్ఞ కలిగి ఉండటాన్ని వర్ణిస్తూ వివరించే ఒక ప్రజ్ఞా సిద్ధాంతమే ఈ బహుళ ప్రజ్ఞలు అనేది.'''  
 +
 +
 +
·        '''Neuro Llinguistic Programming.''' (Also NLP): A training philosophy and set of training techniques first developed by John Grindler and Richard Bandler in the mid -1970s as an alternative form of therapy. Important within language teaching to teachers interested in humanistic approaches, i.e. those which focus on developing one’s sense of self-actualization and self-awareness
 +
 +
'''న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్: దీనిని NLP గా వ్యవహరిస్తారు. 1970 వ దశాబ్దపు మధ్య కాలాల్లో జాన్ గ్రిండ్లర్ మరియు రిచర్డ్ బండ్లర్ లచే ఒక ప్రత్యామ్నాయ చికిత్సా విధానంగా అభివృద్ధి చేయబడిన ఒక శిక్షణా తత్వశాస్త్రం మరియు శిక్షణా పద్దతి ఇది. ఏ వ్యక్తికైనా అతని యొక్క స్వీయ అవగాహన, స్వీయ వాస్తవీకరణ జ్ఞానాన్ని అభివృద్ధి చేసేలా దృష్టి పెట్టే మానవీయ బోధనా పద్ధతుల లో ఆసక్తి కలిగిన భాషా ఉపాధ్యాయుల కి ఈ NLP ముఖ్యమైనది.'''
 +
 +
 +
·        '''Passive Vocabulary:''' The vocabulary that students are able to understand compared to that which they are able to use. Contrasted with Active Vocabulary.
 +
 +
'''నిశ్శబ్ద పదజాలం: రోజువారీ భాష లో ఉపయోగించక పోయినా , విద్యార్థుల కు వారు ప్రస్తుతం ఉపయోగించే భాష కంటే ఎల్లప్పుడూ తేలికగా అర్థమయ్యే పదజాలం ను పాసివ్ వొకాబులరీ అంటారు.  దీన్ని బాగా అర్ధం చేసుకోవాలంటే ఆక్టివ్ వొకాబులరీ తో పోల్చి చూడండి.'''  
 +
 +
 +
·        '''Process approach:''' The process approach focuses on the means whereby learning occurs. The process is more important than the product. In terms of writing, the important aspect is the way in which completed text was created. The act of composing evolves through several stages as writers discover, through the process, what it is that they are trying to say: See product approach.  
 +
 +
'''ప్రక్రియ విధానం లేదా పద్దతి: ఈ విధానం ఎక్కువగా అభ్యసనం ఎక్కువ గా జరిగే పద్దతులు మీద దృష్టి పెడుతుంది. దీనిలో ఫలితం కంటే జరిగిన విధానం లేదా పద్దతి ముఖ్యంగా భావించబడుతుంది. రచన లేదా రాత అంశాలకు సంబంధించి ఏ పద్ధతి లో అది రాయబడింది అనేది ముఖ్యం. రచనల్లో కూర్పు        అనేది అనేక దశల్లో రచయిత తాను రాయలనుకున్న అంశం గురించి ఆలోచిస్తూ కొత్త కొత్త పద్దతులతో  వృద్ధి చేసే క్రమం నుండి ఉద్భవిస్తుంది.'''  
 +
 +
 +
·        '''Product approach:''' The product approach focuses on the end result of teaching/learning. In terms of writing, there should be something "resulting" from the composition lesson (e.g. letter, essay, story, etc.). This result should be readable, grammatically correct and obeying discourse conventions relating to main points, supporting details and so on: See process approach.
 +
 +
ఫలిత విధానం: ఈ విధానం రాసిన విధానం లేదా పద్దతి కంటే బోధన లేదా అభ్యసనం ద్వారా చివరిగా వచ్చిన ఫలితం పైనే దృష్టి పెడుతుంది. రచనలకు సంబంధించి ఏదోక కచ్చితమైన రూపంలో ఫలితం కనిపించాలి. (Eg: ఉత్తరాలు, వ్యాసాలు, కథలు,మొదలైనవి.). అయితే ఈ ఫలితం ఏదైనా అది చదవతగినట్లుగా ఉండాలి, సరైన వ్యాకరణం తో రాయబడి, ముఖ్యాంశాలకు సంబంధించి సంప్రదాయ రీతుల్లో రాయబడి , అంశానికి మద్దతు ఇచ్చే వివరాలతో కూడి ఉండాలి. ఇలాంటి అంశాలకు ఈ పద్దతిలో ప్రాముఖ్యత ఇవ్వబడింది.
 +
 +
 +
·        '''Second language:''' The term is used to refer to a language which is not a mother tongue but which is used for certain communicative functions in a society. Thus English is a second language in Nigeria, Sri Lanka and Singapore. French is a second language in Senegal, Cameroon and Tahiti: See foreign language.
 +
 +
'''ద్వితీయ భాష: ఒక సమాజం లో మాతృ భాష కాకపోయినప్పటికీ , సమాచార మార్పిడి లేదా వివిధ వ్యవహారాల్లో  విరివిగా వాడే మరొక భాష ను ద్వితీయ భాష అంటారు. ఆ విధంగా ఇంగ్లిష్ ద్వితీయ భాష గా నైజీరియా, శ్రీలంక మరియు సింగపూర్ లాంటి దేశాల్లో ఉంది. అలాగే సెనెగల్, కామెరూన్ మరియు హైతీ లాంటి దేశాల్లో ఫ్రెంచ్ భాష ద్వితీయ భాష గ ఉంది.'''  
 +
 +
 +
·        '''Target language:''' This is the language that the learner is attempting to learn. It comprises the native speaker's grammar.
 +
 +
'''లక్ష్యంగా పెట్టుకున్న భాష: అభ్యాసకుడు నేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భాష ఇధి. ఇది స్థానిక భాష యొక్క వ్యాకరణం కలిగి ఉంటుంది.'''  
 +
 +
 +
·        '''Task based:''' This refers to materials or courses which are designed around a series of authentic tasks which give learners experience of using the language in ways in which it is used in the 'real world' outside the classroom. They have no pre-determined language syllabus and the aim is for learners to learn from the tasks the language they need to participate successfully in them. Examples of such tasks would be working out the itinerary of a journey from a timetable, completing a passport application form, ordering a product from a catalogue and giving directions to the post office: See authentic tasks.
 +
 +
'''కృత్యాధార పద్దతి:  ఇధి అనేక రకాల మెటీరియల్స్ మరియు కోర్స్ లు ఏవైతే అభ్యాసకుల కు  భాష నేర్చుకోవడం లో వివిధ అనుభవాల సారం ను అందించేలా రూపొందించబడ్డాయో వాటిని సూచిస్తుంది. అవి తరగతి గది బయట ఉన్న నిజమైన ప్రపంచం లో ఉపయోగించబడే భాష ఏ విధంగా ఉపయోగించబడుతుందో అదే పద్ధతిలో ఉండే సాధికార కృత్యాలను అభ్యాసకులకు అందించబడతాయి. తద్వారా భాష నేర్చుకోవడం సులభం అవుతుంది.  ఈ పద్దతిలో అసలు ఎలాంటి ముందస్తు సిలబస్ ఉండదు. అన్నీ రకరకాల కృత్యాలు ఆధారంగానే అభ్యాసకులు భాష ను విజయవంతంగా నేర్చుకునే కృత్యాలు చేయడంలో భాగస్వాములు అవ్వాలి.  ఉదాహరణకు: ఒక కాల పట్టిక ఆధారంగా ఒక ప్రయాణపు క్రమాన్ని తయారు చేసుకోవడం , పాస్ పోర్ట్ కొరకు దరఖాస్తు రాయడం, జాబితా లోని ఏదోక వస్తువు కొరకు ఆర్డర్ చేయడం, పోస్ట్ ఆఫీస్ కు ఎలా చేరుకోవాలో చెప్పడం లాంటివి ఈ పద్దతిలో కృత్యాధారాలకు ఒక ఉదాహరణ.'''  
 +
 +
 +
·        '''Universal Grammar:''' A set of general principles that apply to all languages, rather than a set of particular rules.
 +
 +
విశ్వ జనీన వ్యాకరణం: ప్రపంచం లోని అన్ని భాషలకు సరిపోలే ఒక ఉమ్మడి సాధారణ వ్యాకరణ సూత్రాలు సమాహారం .  అంతే కానీ ఇవి ఒక నియమాల పట్టిక కాదు.  
RIESI
87

edits

Navigation menu