Anonymous

Changes

From Karnataka Open Educational Resources
7,089 bytes added ,  18:24, 28 April 2023
Content added
Line 1: Line 1:  +
== '''Parts of Speech''' ==
 +
In the English language, words can be considered as the smallest elements that have distinctive meanings. Based on their use and functions, words are categorized into several types or parts of speech. This article will offer definitions and examples for the 8 major parts of speech in English grammar:  noun, pronoun, verb, adverb, adjective, conjunction, preposition, and interjection.
 +
 +
'''ఆంగ్ల భాషలో పదాలను ప్రత్యేక అర్థాన్ని ఇచ్చే''' '''''అత్యంత చిన్నవిభాగాలు గా పరిగణిస్తారు. పదాలను వాటి యొక్క ఉపయోగాన్ని,'' భాష లో వాటి విధులను బట్టి వివిధ రకాల   'భాషా భాగాలు’ గా వర్గీకరించారు. అవి: నామ వాచకం, సర్వ నామం, క్రియ, క్రియా విశేషణం విశేషణం, సముచ్చయం, విభక్తి ప్రత్యయం మరియు ఆశ్చర్యార్ధకం.'''
 +
 +
=== '''1.    Nouns''' ===
 +
This part of a speech refers to words that are used to name persons, things, animals, places, ideas, or events. Nouns are the simplest among the 8 parts of speech, which is why they are the first ones taught to students in primary school.
 +
 +
'''ఈ భాషా భాగం మనుషుల, జంతువుల, వస్తువుల, భావాల, సంఘటన ల యొక్క పేర్లను సూచిస్తుంది. మనకున్న 8 భాషా భాగాలలో నామ వాచకం అన్నింటికంటే చిన్నది. అందుకే వీటిని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మొదటి గా బోధిస్తారు.'''
 +
 +
Examples:
 +
 +
''Amithab''is very versatile.
 +
 +
''Dogs'' can be extremely cute.
 +
 +
It is my ''birthday.''
 +
 +
There are different types of nouns namely:
 +
 +
నామ వాచకాల లో అనేక రకాలు ఉన్నాయి.
 +
 +
==== '''Proper Nouns'''  ====
 +
proper nouns always start with a capital letter and refer to specific names of persons, places, or things.
 +
 +
Proper Nouns అనేవి వ్యక్తులకు, ప్రాంతాలకు, వస్తువులకు, జంతువులకు ప్రత్యేకంగా పెట్టిన పేర్లను సూచిస్తాయి. వీటిని ఇంగ్లీష్ భాష లో రాసేపుడు మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ తో ప్రారంభిస్తారు.
 +
 +
Examples: ''Maruti Swift, Rajashekhar, Bombay''
 +
 +
==== '''Common Nouns''' ====
 +
common nouns are the opposite of proper nouns. These are just generic/general names of persons, things, or places.
 +
 +
Common Nouns అంటే మనం పైన చెప్పుకున్న Proper Nouns కు విరుద్దమైనవి. ఇవి మనుషులు అందరికీ, అన్ని వస్తువులకు లేదా అన్ని ప్రాంతాలకు వర్తించేవిగా ఉంటాయి.
 +
 +
Examples: ''car, boy, student, plant''
 +
 +
==== '''Concrete Nouns''' ====
 +
this kind refers to nouns which you can perceive through your five senses.
 +
 +
Examples: ''folder, sand, board''
 +
 +
''Concrete Nouns'' అనగా మనకున్న ఐదు జ్ఞానేంద్రియాలు తో అర్థం చేసుకోగలిగినవి. అంటే మనం కంటితో చూడగలిగినవి'','' స్పర్శించగలిగినవి'','' రంగు, రుచి '','' వాసన కలిగిన లాంటివి అన్ని ''concrete Nouns'' గా పరిగణించవచ్చు.
 +
 +
==== '''Abstract Nouns''' ====
 +
unlike concrete nouns, abstract nouns are those which you can’t perceive through your five senses.
 +
 +
Abstract Nouns అంటే పైన చెప్పుకున్న Concrete Nouns కు విరుద్ధమైనవి అనుకోవచ్చు. అంటే మన జ్ఞానేంద్రియాలు ఉపయోగించి చూడలేని వాటిని Concrete Nouns అనవచ్చు. అవి కంటికి కనిపించవు, వాటిని స్పర్శించడం కుదరదు. మనసులో కొన్ని భావనలు గా అవి ఉంటాయి.
 +
 +
Examples: ''happiness, wisdom, bravery''
 +
 +
==== '''Countable Nouns''' ====
 +
it refers to anything that is countable, and has a singular and plural form.
 +
 +
మనం లెక్కించడానికి అవకాశం ఉన్న వాటిని Countable Nouns అంటారు. వీటిలో ఏక మరియు బహుళ రూపాలు కలిగినవి ఉంటాయి.
 +
 +
Examples:  ''kitten, video, ball''
 +
 +
==== '''Uncountable Nouns''' ====
 +
this is the opposite of countable nouns. These nouns  need to have “counters” to quantify them.
 +
 +
మనం లెక్కించడానికి అవకాశం లేని వాటిని Uncountable Nouns అని చెప్పవచ్చు. అనగా మనం పైన చెప్పుకున్న Countable Nouns కి భిన్నమైనవి. వీటిని లెక్కించడానికి కొన్ని ప్రమాణాలు ఉండాలి.
 +
 +
Examples of Counters: ''kilo, cup, meter''
 +
 +
Examples of countable nouns: ''rice, flour, garter''
 +
 +
==== '''Collective Nouns''' ====
 +
these refer to a group/collection of persons, animals, or things.
 +
 +
వ్యక్తుల, జంతువుల మరియు వస్తువుల సమూహాలకు మనం పెట్టే పేర్లను సమూహ నామాలు – Collective Nouns అంటారు
 +
 +
Example: ''faculty'' (group of teachers), ''class'' (group of students), ''pride'' (group of lions)
 +
 +
=== '''Function of Nouns''' ===
 +
In a sentence, nouns can play the role of subject, direct object, indirect object, or complement.
 +
 +
ఒక వాక్యం లో నామవాచకాలు సబ్జెక్ట్ గా, డైరెక్ట్ ఆబ్జెక్ట్ గా, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ గా లేదంటే కాంప్లిమెంట్ గా వివిధ రకాల పాత్ర లు పోషిస్తాయి.
 +
 +
''Maria is happy.''
 +
 +
''Maria'' is the subject.
 +
 +
''Seena gave the books to me.''
 +
 +
''Books'' is a direct object; ''her'' is the indirect object.
 +
 +
''Mary is a teacher.''
 +
 +
''Teacher'' is a subject complement.
 +
 +
''He painted the wall green''
 +
 +
''Green'' isobject complement
 
[[Category:CELT in Telugu]]
 
[[Category:CELT in Telugu]]
 
[[Category:Te Language Work]]
 
[[Category:Te Language Work]]
 
[[Category:RIESI]]
 
[[Category:RIESI]]
 
  <bs:pageaccess groups="RIESI" />
 
  <bs:pageaccess groups="RIESI" />
RIESI
87

edits