బహుభాషా ఆడియో రిసోర్స్ క్రియేషన్ వర్క్‌షాప్, బెంగళూరు నార్త్ 2024-25

From Karnataka Open Educational Resources
Jump to navigation Jump to search

See in English

లక్ష్యాలు:

  1. ఉపాధ్యాయులు లీనమయ్యేలా అనుభూతి చెందడానికి మరియు కథనాన్ని ఒక బోధనా విధానంగా అభినందిస్తున్నాము
  2. వివిధ రిపోజిటరీల నుండి భాషా బోధన-అభ్యాసానికి తగిన కథనాలు మరియు సంబంధిత వనరులను యాక్సెస్ చేయడానికి, విశ్లేషించడానికి మరియు మూల్యాంకనం చేయడానికి ఉపాధ్యాయులను అనుమతించడం
  3. సహకార వనరుల సృష్టి, క్యూరేషన్ మరియు భాగస్వామ్యం కోసం ఉపాధ్యాయులకు అవకాశాలను అందించడం
  4. FOSS (ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్) సాధనాలను మరియు ఆడియో వనరులను సృష్టించడానికి కొత్త డిజిటల్ పద్ధతులను అన్వేషించడంలో ఉపాధ్యాయులకు సహాయం చేయడం.
  5. వివిధ భాషలలో సందర్భోచిత బహుళస్థాయి, బహుళ-మోడల్ డిజిటల్ వనరులతో రిపోజిటరీని నిర్మించడంలో ఉపాధ్యాయులకు మద్దతు ఇవ్వడం

ఎజెండా:

రోజు సమయం కృత్యం వనరులు
మొదటి రోజు 10 – 10:30 AM Settling down, ప్రారంభోత్సవం , నమోదు
10:30 – 11:00 AM పరిచయాలు, ఉద్దేశాలను తెలియచేయటం మరియు అంచనాలను ఏర్పాటు చేయటం
11:00 – 11:30 AM ఆసక్తికరమైన ప్రదర్శన అనంతరం సంబంధిత కృత్యం
11:30 – 12 PM కధచెప్పే విధానాలు - సందర్భాల తో అభ్యాసం (మెరుగు పరిచే అభ్యసన)
12:00 – 12:30 PM జాబితాను పరిశీలించండి మరియు రికార్డింగ్ కొరకు మొదటి కథను ఎంచుకోండి.
12:30 - 1 జట్టు వివరములు - ఎంచుకున్న కథ కొరకు విభిన్న స్వర మార్పులను (వాయిస్ మాడ్యులేషన్) లను ప్రయత్నించడి మరియు దానిని వ్యక్తిగతంగా/ జంటగా/ చిన్న జట్టు లలో రికార్డు చేయండి. కథ కథనం కోసం మార్గదర్శకాలు
1:00 – 1:45 భోజన విరామం
1:45 – 2:30 PM మొబైలు మరియు ఆడాసిటి ల లో రికార్డింగ్ ఆప్ (Recforge 2) లను అమర్చుట
2:30 – 3 PM ఉపాధ్యాయులు తాము ఎంచుకున్న కథను ప్రాక్టీస్ చేస్తారు మరియు రికార్డ్ చేస్తారు
3 – 4 PM రికార్డు చేయబడిన కథ ను ప్రదర్శించి చర్చ ద్వారా అభిప్రాయ సేకరణ

జట్టు వారీగా మొదటి రికార్డింగ్ పై సంపూర్ణ ప్రదర్శనలు - చర్చ మరియు అభిప్రాయం

4 – 4.30 PM కధల సేకరణాలను వివరంగా అన్వేషించి కధలను ఎంచుకోవడం
రెండవ రోజు 10 AM – 10:30 AM పిల్లల భాష మరియు ఉపాధ్యాయుడు
10:30 AM – 1 PM ఎవరు ఏ పాత్ర పోషిస్తారో నిర్ణయించటం, స్క్రిప్ట్ వ్యాఖ్యానాలు, సంభాషణలు, సాధన. ఉదయం 11 గంటల నుంచి అరగంట రికార్డింగ్ వ్యవధి
1:00 – 1:45 భోజన విరామం
1:45 – 2 ఒక మాదిరి (ఉదాహరణ) ఆడియో కధను విని వారి రికార్డింగ్ అనుభవం పై ప్రతిస్పందన, మెరుగు పరచటం పై అభిప్రాయం మొదలగునవి ..
2 – 2:30 PM వనరుల నమూనా పై చర్చ – ధ్వని / సంగీతం పై సూచనలు/ సలహాలు, సాంకేతికత సంభంద సూచనలు, నిర్మాత పేరు, ఫోన్ నెంబర్ .
2:30 – 4:30 PM 2 జట్టుల వారు వనరులు తయారు చేస్తే, ఇతర 2 జట్టుల వారు తయారు చేసిన వనరులను సమీక్షిస్తారు. అరగంట తరువాత చేస్తున్న పనిని మార్చుకుంటారు
మూడవ రోజు 10:00 AM – 11 AM ప్లీనరీ లో ప్రదర్శించి సమీక్ష చేయటం
11 – 1 PM వనరుల తయారి కొనసాగింపు, నమూనా లో నమోదు చేసి ప్రతిని పొందుపరచటం మరియు సమీక్ష
1:00 – 1:45 భోజన విరామం
1:45 – 2 శక్తి ఉత్సాహాలను పెంచటం
2 – 3:30 PM వనరుల తయారి కొనసాగింపు, నమూనా లో నమోదు చేసి ప్రతిని పొందుపరచటం మరియు సమీక్ష, చిన్న సవరణలు, కొన్నింటిని మళ్ళీ రికార్డు చేయటం, మొ!!
3:30 – 4:30
4 – 4:30 సంక్షిప్తం చేసి, ముందుకు సాగటం

వనరులు

  1. ది చైల్డ్ లాంగ్వేజ్ అండ్ ది టీచర్ - ఎ హ్యాండ్‌బుక్ - కృష్ణ కుమార్

వర్క్‌షాప్ అభిప్రాయం

వర్క్‌షాప్ ఫీడ్‌బ్యాక్ ఫారమ్‌ను పూరించడానికి ఇక్కడ క్లిక్ చేయండి